ఒకేరోజు ఓటిటీలో బడా మూవీస్ రిలీజ్..!!

Divya
నిన్న మొన్నటి వరకు...RRR ,KGF వంటి సినిమాలు థియేటర్లలో విడుదలై సందడి చేయగా ప్రస్తుతం సర్కార్ వారి పట్ల చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందు కుంది. ఇదిలా ఉంటే థియేటర్ల లో ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా విడుదల అవుతూ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. కరోనా, లాక్ డౌన్ తర్వాత ఓ టి డి ప్లాట్ఫాం లో ఎక్కువ సినిమాలు విడుదల అవుతూ ప్రేక్షకులను బాగా సందడి చేస్తున్నాయి. ఇక వీటి హవా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది. కొన్ని చిత్రాల థియేటర్లలో విడుదలై ఓటిటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి ఈ క్రమంలో మే 20 వ తేదీన ఓటిటీలో ప్రేక్షకుల ముందుకు అలరించేందు కు కొన్ని చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1).12 మ్యాన్-డిస్నీ ప్లస్ హాట్ స్టార్.
2). ఎస్కేప్ లైవ్-డిస్నీ ప్లస్ హాట్ స్టార్.
3). ఆచార్య-అమెజాన్ ప్రైమ్.
4). చీప్ అండ్ ఎల్-డిస్నీ ప్లస్ హాట్ స్టార్.
5).RRR-ZEE-5
6). భళా తందానా-డిస్నీ ప్లస్ హాట్ స్టార్
7). పంచాయత్-2 అమెజాన్
8). మై నెక్స్ట్ గెస్ట్-నెట్ ఫ్లిక్
9). ది లాడ్జ్-నెట్ ఫ్లిక్
10). నైట్ స్కై సీజన్-1-అమెజాన్.
11). లవ్ డెత్ రోబోట్స్-నెట్ ఫ్లిక్
ఈ చిత్రాలు అన్నీ కూడా కేవలం ఒక్క రోజులోనే ఈ చిత్రాన్ని విడుదల కావడంతో అటు ఓటీటీ ప్రేక్షకుల కు మంచి వినోదం లభిస్తోంద ని చెప్పవచ్చు.. ఇక తెలుగు ప్రేక్షకులు కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం విడుదలను కొద్దిరోజుల్లో నే ఓటిటీలో విడుదలవుతోంది. థియేటర్ కు వెళ్లలేని వారు పోటీలో ఈ చిత్రాలు అన్నీ చూడవచ్చు. ఇక రాబోయే రోజులలో ఎక్కువగా మరి కొన్ని సినిమాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఈ దిగ్గజ  సంస్థలు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్ రేంజ్ ను బీట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: