వామ్మో.. ఇషా గుప్తా మరీ ఇంత బోల్డ్ గానా...?

murali krishna
ఈషా గుప్తా..ఈమె తెలుగు ప్రేక్షకులకి గుర్తు లేకపోవచ్చు కానీ, తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈమెను బాగా చూశారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'వినయ విధేయ రామ' చిత్రంలో 'ఏక్ బార్' పాటలో అదిరిపోయేలా చిందేసింది.

ఈ సినిమా డిజాస్టర్ కావడం వల్ల ఇక్కడ పెద్దగా అవకాశాలు అయితే రాలేదు కానీ ఈమె బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ అని చెప్పవచ్చు.. ఈమె గ్లామర్ ను బాలీవుడ్ మేకర్స్ అయితే బాగానే వాడుకుంటారు.

ఈమె అందాల విందుకి ఏమాత్రం హద్దులు పెట్టుకోదు అలాగే పెట్టదు కూడా. ఎప్పటికప్పుడు ఈమె హాట్ ఫొటోలతో ఆ విషయాన్ని చెప్పకనే చెబుతూ వస్తుంది.ఈమె తాజా ఫోటోలు చూస్తే ఈ విషయాన్ని ఎవ్వరైనా సరే ఒప్పుకుంటారు. ఈమె సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అయ్యే వారికి ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఈమె తాజా ఫోటో కనుక చూస్తే బెడ్ పై నుండి అలా లేచి.. షర్ట్ బటన్స్ విప్పేసి హాట్ గా సెల్ఫీలు తీసుకుంటుంది. ఈమె ఎద సౌష్టవం అందరికీ కనిపించేలా వింత యాంగిల్ లో కెమెరా పెట్టి తెగ హడావిడి చేసింది.

గతంలో ఇలాంటి ఫోటో షూట్ చేసినందుకు పాయల్ రాజ్ పుత్ ను ఏ రేంజ్లో ట్రోల్ చేశారో అన్నది అందరం చూశాం కదా . అయితే ఈషా గుప్తాని మాత్రం ఎవ్వరూ ట్రోల్ చేయలేరు. చేసినా ఆమె అస్సలు లెక్కచేయదు. ప్రస్తుతం ఈమె పలు హిందీ సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీ బిజీగా గడుపుతోంది. నటిగా ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేయడానికి కూడా ఈమె రెడీ అని సమాచారం..

ఈమె బోల్డ్ పాత్రలకు బాగా ఫేమస్ ఈమె అందాలని చూడటానికి ప్రేక్షకులు తహ తహలాడి పోతారు. మరి ఈమెను కథకు ప్రాధాన్యం వున్న పాత్రలలో ప్రేక్షకులు చూస్తారో లేదో మరి…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: