మరోసారి హాట్ అందాలతో ఫుల్ ట్రీట్ ఇచ్చిన సమంత..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ సమంత గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో కి maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఏం మాయ చేసావే మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో నాగ చైతన్య తో కలిసి నటించిన సమంత ఈ సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా తన అంద చందాలతో,  నటనతో మంచి క్రేజ్ ను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఏం మాయ చేశావే సినిమాలో తన అందచందాలతో , నటనతో ఎంతో మంది ప్రేక్షకుల ను ఫిదా చేసిన సమంత ఆ తర్వాత దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.  అది మాత్రమే కాకుండా సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కంటిన్యూ అవుతోంది.  

ఇది ఇలా ఉంటే సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయం లోనే నాగ చైతన్య ను ప్రేమించి పెళ్ళాడింది.  కొంతకాలం క్రితం వీరిద్దరికి విడాకులు అయ్యాయి.  విడాకుల తర్వాత సమంత  తన సినిమాల స్పీడ్ ను మరింత పెంచింది.  సమంత విడాకుల తర్వాత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి తన అందచందాలతో పాన్ ఇండియా రేంజ్ లో కుర్రకారును వేడెక్కించింది. ఇది ఇలా ఉంటే  సమంత  ప్రస్తుతం శాకుంతలం , యశోద సినిమాల షూటింగ్ లను  పూర్తి చేసుకుంది.  త్వరలోనే ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.
 

ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్ లో ఉంటూ అనేక విషయాలను వారితో పంచుకుంటున్న సమంత అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ  కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సమంత రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకుని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా పడుకొని , నిల్చొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ తెచ్చింది. ప్రస్తుతం సమంత కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: