నడుము అందాలతో హీటెక్కిస్తున్న అనన్య...!!

murali krishna
అనన్య నాగళ్ల.. ఇటీవలి కాలంలో ఈ ముద్దుగుమ్మ పేరు అయితే తెగ వినిపిస్తుంది. ముంబయి నుంచి వచ్చిన హీరోయిన్లు కూడా ఈ అమ్మడి రేంజ్‌లో హాట్‌ షో చేయరేమో మరి.
బౌండరీలు బ్రేక్‌ చేస్తూ ఈ బ్యూటీ దిగే ఫోటో షూట్‌ పిక్స్ నెటిజన్లని ఎంతో కనువిందు చేస్తుంటాయి. కుర్రాళ్లకి చెమటలు కూడా పట్టిస్తుంటాయి. తాజాగా ఈ ముద్దుగమ్మ కేక పెట్టించే అందాలతో రెచ్చిపోయింది.
తన అందాలన్నీ ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది..ఇందులో నాభి అందాలు ఎద అందాలు చూపిస్తూ అందరికి ముచ్చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం అనన్య నాగళ్ల పిక్స్ నెట్టింట అయితే తెగ వైరల్‌గా మారుతున్నాయి.`మల్లేశం` సినిమాతో తెలుగు తెరకి  పరిచయం అయ్యింది అనన్య . ఈ చిత్రంలో మంచి పల్లెటూరి అమ్మాయిగా చాలా సెటిల్డ్ నటనని కనబరించింది.
సాఫ్ట్ వేర్‌ గా పనిచేసిన అనన్య సినిమాలపై ఆసక్తితో ఈ రంగంపై దృష్టిపెట్టిందట.. `మల్లేశం`లో అవకాశం రావడంతో పూర్తిస్థాయి నటిగా మారిపోయిందట.. తొలి చిత్రంతోనే ఆమె విశేష ఆదరణ పొందింది. ఆ తర్వాత `ప్లే బ్యాక్‌` ఓటీటీ సినిమాలో కూడా మెరిసింది. ఈ క్రమంలో ఆమెకి `వకీల్‌సాబ్‌` సినిమాలో ముగ్గురు అమ్మాయిల్లో ఒకరి పాత్రని పోషించి మెప్పించింది.. ఇందులో తెలంగాణ అమ్మాయిగా, తెలంగాణ యాసతో ఆమె ఎంతో అలరించింది. ఇన్నోసెంట్‌ యాక్టింగ్‌తో మంచి మార్కులు సంపాదించింది.
నితిన్‌ నటించిన `మ్యాస్ట్రో` సినిమాలో కూడా చిన్న రోల్‌ చేసింది. ఈ పాత్ర కూడా ఆమెకి మంచి పేరు కూడా తీసుకొచ్చింది. కానీ హీరోయిన్‌గా అవకాశాలు మాత్రం రాకపోవడం విచారకరం. అయితే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ తరహా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే అనన్యని వరిస్తున్నాయట.. అందులో భాగంగా ఇప్పుడు సమంత నటిస్తున్న `శాకుంతలం`లోనూ ముఖ్య పాత్ర చేస్తుంది అనన్య.
ఇప్పుడు ఓ కోలీవుడ్ సినిమాలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది అనన్య నాగళ్ల. హీరో శశికుమార్ నటిస్తున్న చిత్రంలో నాయికగా ఆమె ఎంపికైంది. ఈ చిత్రాన్ని తంగమ్ పా శరవణన్ తెరకెక్కిస్తున్నాడట . టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: