శ్రుతి హసన్ ఇప్పుడు లైన్ లోకి వచ్చింది గా..!!

P.Nishanth Kumar
సినిమా పరిశ్రమలో ఎదగాలి అంటే ఉండాలి అంటే కొన్ని కొన్ని సార్లు కొంతమందిని పొగడక తప్పదు. ఆ విధంగా చేసిన వారి కే ఈ రోజులు ఎక్కువ కాలం ఏ రంగంలోనైనా రాణించే అవకాశం ఉంటుంది. రాజకీయాలలో అయినా కార్పొరేట్ రంగంలో అయినా విమర్శించే వారి కంటే ప్రశం సించే వారిని తమ వెంట తిప్పుకుంటూ ఉంటారు.  అందులో సక్సెస్ అయిన వారు ఆ విధంగా సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు హీరోల గురించి దర్శకుల గురించి నిర్మాత ల గురించి నిత్యం పొగుడుతూనే ఉండాలి.

 అలా కాకుండా వారితో సున్నం పెట్టుకుంటే వారికి ఎండ్ చెప్పాల్సిందే. మొదట్లో శృతిహాసన్ ఈ విధమై న పనులు చేయకుండా ఉండడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు అని చెప్పాలి ఆ తర్వాత కూడా ఆమె సినిమా పరిశ్రమలోని ఈ సూత్రాన్ని అర్థం చేసుకుని దాంతో ఆమె మరిన్ని అవకాశాలు దక్కించుకుంది పొగడ్తలు చేయకపోయినా పర్వాలేదు కానీ విమర్శలు చేసే హీరోయిన్లకు ఎక్కువ కాలం కెరియర్ ఉండదు ఎలాంటి సినిమా పరిశ్రమలో అయినా హీరోయిన్ లకు ఇటువంటి పరిస్థి తి ఏర్పడుతుంది.

అలా శృతిహాసన్ తాజాగా తాను పనిచేసిన హీరోల గురించి తెగ పోగొడుతోంది అంతేకాదు వా రి యొక్క పనితనాన్ని కూడా మెచ్చుకుం టుంది.  మరి ఆమె ఆదిపాడిన ఈ హీరోలు ఆమెకు భవిష్యత్తులో మరిన్ని సినిమా అవకాశాలు ఇస్తాయా అనేది చూడాలి ప్రస్తుతం బాలకృష్ణ సరసన ఆమె సినిమా చేస్తుంది గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రంలో కూడా ఆమె హీరోయిన్ గా చేస్తోంది.  ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి విజయాన్ని తెచ్చి పెడితే మునుపటిలా మళ్లీ బిజీ అవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: