హాట్ బ్యాక్ అందాలతో హీటెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మొదట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొంది.  అలా కెరియర్ మొదట్లో అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్న ప్రగ్యా జైస్వాల్ కి కంచె సినిమాలో అవకాశం దక్కింది.  వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడంతో పాటు ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందింది.  

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్  తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.  ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన కానీ ఆ తర్వాత మాత్రం క్రేజీ సినిమాల్లో అవకాశాలు మాత్రం ఈ ముద్దుగుమ్మకు దక్కలేదు.  కాకపోతే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రగ్యా జైస్వాల్ తన సినీ కొనసాగిస్తూ ను కొనసాగిస్తూ వచ్చింది. అలాంటి సమయం లోనే ఈ ముద్దుగుమ్మకు అఖండ సినిమాలో అవకాశం వచ్చింది.  

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంది.  అఖండ  మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆ తరువాత మాత్రం ఇప్పటి వరకు క్రేజీ మూవీ అవకాశం మాత్రం  దక్కలేదు. ఇదిలా ఉంటే సినిమాల్లో తన అందచందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ స్కిన్ షో తో ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది.

తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన ఇన్ స్టా కొన్ని హాట్ పిక్స్ ని పోస్ట్ చేసింది. ఈ ఫోటో లలో ప్రగ్యా జైస్వాల్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని,  తన థాయ్ అందాలు అలాగే బ్యాక్ అందాలు ప్రదర్శితమయ్యేల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో హాట్ హాట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రగ్యా జైస్వాల్ హాట్ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు యు ఆర్ లూకింగ్ బ్యూటిఫుల్ , ఆప్సల్యూట్లి  స్టాన్నింగ్ , ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: