చీరకే అందాన్ని తీసుకు వచ్చిన రష్మి గౌతమ్..!

Pulgam Srinivas
యాంకర్ కం నటి రష్మి గౌతమ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

రేష్మి గౌతమ్ సినిమాల ద్వారా తన కెరియర్ ను మొదలు పెట్టినప్పటికీ, ఈ ముద్దుగుమ్మ కు మొదట్లో సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు దక్కలేదు.
 

ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు రేష్మి గౌతమ్ యాంకర్ గా వ్యవహరించింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా రష్మి గౌతమ్  మంచి పాపులారిటీని సంపాదించుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా  ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకున్న రేష్మి గౌతమ్ ఆ తర్వాత అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి సినిమాల్లో కూడా హీరోయిన్ అవకాశాలను దక్కించుకుంది.
 

రష్మి గౌతమ్ గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకుంది. గుంటూరు టాకీస్ సినిమా తర్వాత రష్మి గౌతమ్ కు అనేక సినిమాలలో అవకాశాలు దక్కాయి.
 

కాకపోతే రష్మి గౌతమ్ హీరోయిన్ గా నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా బాక్సాఫీసు దగ్గర విజయం సాధించలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా రేష్మి గౌతమ్ టీవీ యాంకర్ గా వ్యవహరిస్తూనే,  సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా సమయాన్ని గడుపుతోంది.  

ఇలా ఇలా టీవీ షో లతో సినిమాలతో, సినిమాలతో ఫుల్ బిజీగా సనాయన్ని గడుపుతున్న రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మి గౌతమ్ తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది.
 

ఈ పిక్స్ లో రష్మి గౌతమ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న చారలు చారలు కలిగిన శారీ కట్టుకొని,  దానికి తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. తాజాగా రష్మి గౌతమ్ ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ ని చూసిన కొంతమంది నెటిజన్లు సో బ్యూటిఫుల్ , బ్యూటీ , లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: