వామ్మో.. ప్రగతి చాలా హాట్ గురూ..

Satvika
సినీ ఇండస్ట్రీ లో కొన్ని పవర్ పేర్లకు కొన్ని ప్రత్యేక స్థానం ఉంటుంది.. వారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు చేస్తున్న సినిమాలు, వాళ్ళు నటించే పాత్రలు జనాలకు అలా గుర్తుండి పోతాయి. అలాంటి పాత్రలకు ఫెమస్ పర్సన్ ప్రగతి.. ఈ పేరుకు ఇప్పుడు పెద్దగా పరిచయం అక్కర్లేదు..క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా ఎన్నో రకాల ప్రాత్రలలొ నటించి మంచి పేరును అందుకుంది.సోషల్ మీడియా లో కూడా ప్రగతికి మంచి ఫాలోయింగ్ వుంది..ఆమె చేస్తున్న సినిమాలకు, ఆమె పోస్ట్ చెస్తున్న ఫోటోలకు అసలు సంబంధం లేకుండా ఉన్నాయి..


ప్రతి పోస్ట్ కూడా జనాలను అవాక్కయ్యేలా చెస్తుంది.. మరింత యంగ్ గా కనిపించాలని జిమ్ లో ఎక్కువ కష్టపడుతుంటారు. అంతే కాదు జిమ్ లో వర్కౌట్ చేస్తున్న కొన్ని వీడియోలను కూడా తన అభిమానులతో పంచుకుంటుంది. ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.. వాటికి కామెంట్లు కూడా వస్తున్నాయి. వాటిని కూడా ఆమె లెక్క చేయడం లేదు..అప్పుడప్పుడూ హాట్‌ హాట్‌ లుక్‌లో కూడా దర్శనమిస్తుంటారు. తాజాగా ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలు విమర్శలకు గురి చేశాయి.


మొన్నీమధ్య స్నెహితుల తో కలిసి ప్రగతి తన పుట్టినురోజు వేడుకను నిర్వహించుకున్నారు. స్లీవ్‌ లెస్‌ బాడీకాన్‌ డ్రెస్‌ ధరించి హాట్‌హాట్‌గా ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చి నెట్టింట రచ్చ చేశారు. ఫాస్ట్‌ బీట్‌ సాంగ్స్‌కు స్టెప్పులేశారు.. సినిమాల లో ఎప్పుడూ కొత్తగా,చాలా హొమ్లిగా కనిపించి ప్రెక్షకులను ఆకట్టుకుంటోంది. అలాంటి ఆమె ఇలా కనిపించడం పై చాలా మంది షాక్ అవుతున్నారు.ఆమెపై ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. 'ఈ వయసు లో మీకు ఇవ్వన్నీ అవసరమా? హీరోయిన్‌ అవుదామనుకుంటున్నారా? అంటూ కామెంట్లు చేశారు. కొందరైతే ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు.. దానికి ఆమె నా ఇష్టం అని ఒక్క మాట చెప్పింది. అందరి నొర్లను మూయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: