ఎరుపు డ్రెస్ లో కవ్విస్తున్న రష్మి గౌతమ్..!

Pulgam Srinivas
అందాల యాంకర్ రేష్మి గౌతమ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  అందాల ముద్దుగుమ్మ తన కెరియర్ ను సినిమాల ద్వారా మొదలు పెట్టినప్పటికీ యాంకర్ గా రష్మి గౌతమ్ ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. అలా యాంకర్ గా తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న రష్మి గౌతమ్ 'గుంటూరు టాకీస్'  సినిమాలో  ప్రధాన పాత్రలో నటించింది,  ఈ సినిమా లో కాస్త బోల్డ్ గా కనిపించిన రేష్మి గౌతమ్ తన అందచందాలతో  కుర్రకారు మనసు దోచుకుంది.  గుంటూరు టాకీస్ సిని మాలో తన అందచందాలతో కుర్రకారు మనసు దోచుకున్న రష్మి గౌతమ్ ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది,  ఇది ఇలా ఉంటే సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే రష్మి గౌతమ్ అనేక టీవీ షో లకు యాంకర్ గా కూడా  వ్యవహరిస్తూ తన కెరియర్ ను ముందుకు సాగిస్తోంది.  

ఇది ఇలా ఉంటే సినిమాలతో, టీవీ షో లతో ఫుల్ బిజీగా ఉన్న  రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో కూడా తన హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది, తాజాగా రష్మి గౌతమ్ కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో  పోస్ట్ చేసింది.  తాజాగా రేష్మి గౌతమ్ తన ఇన్ స్టా లో పోస్ట్  చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న ఎరుపు రంగు డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది,  తాజాగా రష్మి గౌతమ్ ఇన్ స్టా లో   పోస్ట్ చేసిన పిక్స్ ని  చూసిన కొంత మంది నెటిజన్లు లుకింగ్ గార్జియస్,  స్టాన్నింగ్ , లవ్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: