షాక్: మగధీర అంటేనే ఇష్టం.. బాలీవుడ్ స్టార్ హీరో..?

Divya
ప్రస్తుతం బాలీవుడ్ దృష్టి అంత ఎక్కువగా టాలీవుడ్ పై పెట్టింది.. బాలీవుడ్ నటీనటులు తెలుగు సినిమాలలో నటించేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు.. ఇక అంతే కాకుండా టాలీవుడ్ సినిమాలు రీమేక్ చేసేందుకు పెద్దగా ఆసక్తి గా ఉన్నారు.. ప్రస్తుతం rrr మూవీలో నటించిన ఆలియాభట్, తను నటించిన గంగు భాయ్ మూవీ ను కూడా తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది. ఇక ఆర్ఆర్ అర్ మూవీ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ రెండు సినిమాలోని పాటలు ప్రేక్షకులను కాదు సెలబ్రిటీలు సైతం బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు.

అయితే స్టార్ హీరో అయినా రణబీర్ సింగ్ ఈ పాటలకు డాన్స్ చేసిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. గంగు భాయ్, rrr పాటలకు ఎంత ఉత్సాహంగా డాన్స్ వేసాడు. దీంతో ఆ వీడియోలు పలువురు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఇక ఆర్ ఆర్ అర్ లోని "నాటు నాటు సాంగ్ రణవిర్ సింగ్ సోషల్ మీడియా లైవ్ లో పెట్టడం జరిగింది. ఇక అలాంటి సమయంలోనే తనకు మగధీర అంటే ఇష్టమని.. రామ్ చరణ్ అంటే మరింత ఇష్టమని తెలియజేశాడు. అలాగే నాటు నాటు అంటూ హాయ్ కూడా తెలియ చేశాడు రణబీర్ సింగ్.
ఈ వీడియోని కార్లో కూర్చొని చేశాడు రణవీర్ ఆ సమయంలో ఫుల్ ఎంజాయ్ తో ఒక వీడియో ని షేర్ చేశాడు. ఇక కార్ లోనే తన భార్య దీపికా పడుకొనే.. తను నటించిన ‘గహ్రైయాన్ 'సినిమాలోని పాట వినిపిస్తోంది. ఇక రణవీర్ లైవ్ లో మాట్లాడుతూ.. ఆలియా భట్ నటించిన అర్ అర్ ఆర్ మూవీ కోసం. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలియజేశాడు. ఇక రణవీర్ ని సౌత్ ఇండస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇక రాబోయే రోజుల్లో తను కూడా తెలుగులో సినిమాలు చేయవచ్చు నేమో అంటూ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: