నటి సుధని వ్యభిచారానికి కూడా పనికి రావన్న వ్యక్తి ఎవరో తెలుసా..??

N.ANJI
చిత్ర పరిశ్రమలో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గానే కాకుండా.. ఎన్నో సినిమాలకు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా 1200 పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు సుందరం మాస్టర్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారితో కూడా పని చేశారు ఆయన.
ఇక బుల్లితెరపై పాపులర్ డాన్స్ షో లకు జడ్జిగా వ్యవహరించారు ఆయన. అంతేకాదు.. ఓంకార్ కూడా తనని అన్నయ్య అని పిలుపుతో బాగా పాపులర్ అయ్యేలా ఐపోయాడు. ఇంత మంచి గుర్తింపు ఉన్న  కొరియోగ్రాఫర్ ఒక నటిని చెప్పకూడని తిట్లు తిట్టాడని సమాచారం. అసలు ఎందుకు తిట్టాడో.. ఆ నటి ఎవరో ఒక్కసారి చూద్దామా.
చిత్ర పరిశ్రమలో తనకు జరిగిన అవమానం గురించి నటి సుధ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే  తమిళ్ లో ఒక సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతున్న జరుగుతుంది. ఆ పాటకి సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్.. సుధ కి ఒక చిన్న డాన్స్ మూమెంట్ చెప్పారట.. తనకి ఆ మూమెంట్ చేయడం రాలేదంట. ఇక నాలుగైదు టేకుల తీసుకున్న తర్వాత కూడా రాకపోవడంతో.. ఛీ.. నువ్వు వ్యభిచారం చేయడానికి కూడా పనికిరావని అన్నారంట.
ఆ మాట అందరి ముందు అనడంతో ఆమెకి ఏడ్పు వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక సెట్స్ లో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని  అందరు ముందు తనని అంత పెద్ద మాట అనేసరికి తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. చిన్న యాక్టర్ అయినా.. పెద్ద ఆర్టిస్ట్ అయినా.. ఆ మాట అనడం చాలా తప్పు ఆయన యూస్ చేసిన పదం తప్పు అని ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయానని ఆమె వెల్లడించింది. అయితే ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మకి జరిగిన విషయం చెప్పగా.. ఆమె తనకి దైర్యం చెప్పి నువ్వు ఎలాగైనా చేయాలనీ ప్రోత్సహించారంట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: