ఓర్నీ: పెళ్లి పనుల్లో అనుష్క బిజీ.. షాక్ లో అభిమానులు..!!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి హీరోల పక్కన కథానాయికగా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాదు.. ఈ భామ తెలుగు చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన ఇప్పుడు మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తున్న సంగతి అందరికి తెల్సిందే. ఇక అనుష్క పెళ్లి విషయం గురించి ఎప్పుడు ఏదో రకమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
అయితే ఆమె .నాలుగు పదుల వయసులోనూ నవ యవ్వనంగా కనిపించినా.. ఏ వయసుకి ఆ ముచ్చట జరిగితేనే కదా బావుంటుంది అని అభిమానులు చెప్పుకొంటున్నారు. ఇక ఓ గురూజీ జాతకం ప్రకారం.. అనుష్క వివాహం జనవరి 2023 నాటికి జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇంతకీ వరుడు ఎవరు? ఏ రంగానికి చెందిన వాడు లాంటి విషయాలేవీ గురించి తెలుపలేదు.
కాగా.. గతంలో ప్రభాస్, అనుష్కలు పెళల్ఇ చేసుకోనున్నారని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో స్పందించిన వీరు తామిద్దరం స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. తాజగా సమాజం ప్రకారం.. ప్రభాస్ ఇంట్లో ఏ వేడుక జరిగిన అనుష్క హాజరు కానున్నట్లు తెలుస్తుంది. అయితే రెబల్ స్టార్ కృష్ణంరాజు స్టాఫ్ సభ్యురాలి కుమార్తె పెళ్లి జరగనున్నది. ఇక ఆ వివాహానికి అనుష్క హాజరైందని సినీ వర్గాల్లో బలమైన వార్తలువినిపిస్తున్నాయి.
ఇక అనుష్క పెళ్లికి వెళ్లడమే కాదు.. వాళ్లింటి మనిషిలాగా కలిసిపోయి పెళ్లి పనులు కూడా చేసిందని, అందుకు ఓ ఫొటోనే సాక్ష్యమని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు.. కృష్ణంరాజు స్టాఫ్ కుమార్తె పెళ్లికి వెళ్లడం.. ఫ్రెండ్ షిప్ కోసం ఆమె అలా పనులు చేయడం అనేది నిజమైతే మత్రం నిజంగా అనుష్కను అభినందించాలని చెబుతున్నారు. అయితే ఈ ఫొటో రీసెంట్‌దా, పాతదా అనేది కూడా అర్ధం కావడం లేదనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: