బికినీ ధరించి తడిసిన అందాలతో కైపెక్కిస్తున్న జాన్వీ..

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ కిడ్ గా తెరంగేట్రం చేసినా తనకంటూ ప్రత్యేకతని చాటుకునే ప్రయత్నంలో తల్లి శ్రీదేవి కంటే కూడా చాలా వెనకబడిందనే చెప్పాలి. హాట్ నటిగా మంచి మార్కులు దక్కించుకున్న జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి స్థాయిలో మాత్రం మేకర్స్ని ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయలేకపోతోందని చెప్పాలి.ఇక ఈ విషయాన్ని జాన్వీ చాలా ఆలస్యంగా గ్రహించిందేమో వరుస హాట్ ఫొటో షూట్ లు బికీనీ ట్రీట్ తో నెటిజన్స్ కి కైపెక్కిస్తూ సోషల్ మీడియాని హీటెక్కించేయడం మొదలుపెట్టింది. గత కొన్ని రోజులు  తనలోని హాట్ స్పైసీ యాంగిల్ ని చూపిస్తూ యువతరాన్ని నిద్రపోనీకుండా ఇంకా వారికి కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా బికినీ ధరించి పూల్ సైడ్ కూర్చుని ఎన్నో అందాల విందు చేస్తూ తడిసిన అందాలతో బాగా కవ్విస్తోంది.ఇక తాజాగా బ్లాక్ బికినీ ధరించి తడిసిన అందాలతో కనువిందు చేస్తున్న తన ఫొటోలని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా అభిమానులతో జాన్వీ కపూర్ పంచుకుంది.

 
ప్రస్తుతం ఈ ఫొటొలు నెట్టింట బాగా వైరల్ అవుతూ ఇన్ స్టాని తెగ హీటెక్కిస్తున్నాయి. ఇక ఈ హాట్ ఫొటోలకు 'యుడైమోనియా' అంటూ క్యాప్షన్ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ హాట్ ఫొటోలు చూసిన వారంతా కూడా ఆలస్యంగానైనా జాన్వీ కపూర్ మేలుకుందని అసలు విషయం తెలుసుకుని ఎట్రాక్ట్ చేయడం ప్రారంభించిందని నెటిజన్ లు సినీ వర్గాలు కామెంట్ లు చేస్తున్నారు.24 సంవత్సరాల జాన్వీ కపూర్ ఎల్లో కలర్ బికినీ ఫొటోలని ఇటీవల అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక తాజాగా బ్లాక్ కలర్ బికినీ లో దర్శనమిచ్చి మరింతగా హాట్ హాట్ అందాలతో జాన్వీ కపూర్ అందాల కనువిందు చేస్తోంది.అల్ట్రా గ్లామర్ డాల్ గా మారిపోయిన జాన్వీ కపూర్ `రూహి` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజ్ కుమార్ రావు వరుణ్ శర్మ కీలక పాత్రల్లో ఈ సినిమాలో నటించారు. థ్రిల్లర్ సినిమా గా రూపొందిన ఈ సినిమా జాన్వీ కపూర్ కి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం `దోస్తానా -2` గుడ్ లక్ జెర్రీ మిలి సినిమాల్లో నటిస్తోంది జాన్వీ కపూర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: