వామ్మో:మళ్లీ ఎంట్రీ ఇచ్చిన సునిషిత్..ఈసారి బంగార్రాజుకే ఎసరు..!!

Divya
శాక్రిఫైజ్  స్టార్ సునిషిత్ గురించి మనం చెప్పుకోవాలంటే చాలా పెద్ద హిస్టరీ నే ఉంటుంది.. ఈయన ఎప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ కంటే బాగా పాపులర్ గా అవుతూ ఉంటాడు. ఇక ఇతను కూడా అలాగే ఫీలవుతూ తెగ ఫోజులు కొడుతూ ఉంటాడు.గతంలో స్టార్ హీరోల సినిమాలు తనవే అంటూ ఒక పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే.. అంతేకాకుండా ఒక స్టార్ హీరోయిన్  తనకి ప్రపోజ్ చేసిందనే విషయాన్ని కూడా.. తెలియజేయడం జరిగింది.. కానీ ఆ హీరోయిన్ మాత్రం ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.కానీ అయినా కూడా తన పద్ధతి మార్చకుండా.. స్టార్ హీరోయిన్ తో డేటింగ్ చేశాను అని కూడా తెలియజేశాడు. ఇలాంటి వింత వింత మాటలవల్ల ఓవర్ నైట్ కి ఫేమస్ అయిపోయాడు సునిషిత్.
ఇలా చేయడంతో ఇతనిపై శాక్రి ఫైజ్ స్టార్ గా ముద్ర పడిపోయింది. ఇతని మాటలతో జనాలకు పిచ్చి పట్టేలా చేస్తూ ఉంటాడు. అయితే పోలీస్ కేసుల వల్ల కొద్ది రోజులు దూరంగా ఉన్నప్పటికీ.. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ పెడుతూ వస్తున్నాడు. ఏకంగా ఇప్పుడు నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా పైనే కామెంట్ చేసి బాగా వైరల్ గా మారాడు.."ఫ్లాప్ సినిమా కు సక్సెస్ మీట్ ఏందయ్యా అంటు.. ఎప్పుడూ ఏదో ఒక ఫ్యాషన్ అయింది అంటూ చెప్పుకొచ్చాడు.."ఇక అంతే కాకుండా ఈ స్టోరీ తనకు రెండు సంవత్సరాల కిందటే చెప్పటం జరిగిందట.. కానీ అది నచ్చక పోవడంతో ఎవరితో అయినా తీసుకోమని చెప్పాను అని తెలియజేశాడు..
ఇప్పుడు అదే విషయాన్ని ఒక ఫోటో ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక సునిషిత్ చేసిన పోస్ట్ కి నెటిజన్లు ఇతని పై చేసే కామెంట్లు మాటల్లో చెప్పలేని గా ఉన్నాయి.. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: