పుష్ప: అక్కడ కూడా కలెక్షన్ల వర్షం.. తగ్గేదెలే..

Satvika
బన్నీ, సుకుమార్ కాంబినెషన్ లో వచ్చిన హ్యాట్రీక్ మూవీ పుష్ప.. భారీ అంచనాల తో థియెటర్స్ లోకి అడుగు పెట్టింది. సినిమా కథ బన్నీ లుక్ ఈ సినిమా కు  హైలెట్ గా నిలిచాయి. హీరోయిన్ రష్మిక కూడా సినిమా కోసం బాగా కష్టపడిందట. అందుకే సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమా గా ప్రపంచం మొత్తం మీద 3000 థియెటర్స్ లలో సినిమా సందడి చేసింది.

భారతదేశం లో ఎంత క్రేజ్ ను అందుకుందొ అమెరికాలో కూడా అంతే హిట్ టాక్ ను అందుకుంది. ఇది ఇలా ఉండగా ప్రముఖ జర్నలిస్ట్ రమేష్ బాలా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు జనాల కు, అలాగే చిత్ర యూనిట్ సంతోషాన్ని కలిగించింది. సినిమా లో బన్నీ నటించిన ట్లు కనిపించలేదు, జీవించి నటించాడు. అందుకే సినిమాకు అంత మంచి ఫీడ్ బ్యాక్ వస్తుందని ఆయన అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే వన్ మ్యాన్ షో అయ్యింది.

ఇకపోతే ఇండియాలోనె కాదు అగ్రరాజ్యం అయిన అమెరికా లో కూడా ప్రభంజనాన్ని సృష్టించి రికార్దుల ను అందుకుంది. పుష్ప' ఓవర్సీస్ రైట్స్‌ ను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ రూ.14 కోట్లకు అమ్మినట్లు తెలుస్తుంది. అయితే ఒక్క రోజు లోనే అక్కడ 10 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. 390 స్క్రీన్ లలో విడుదల అయ్యింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా, హీరోయిన్ పల్లెటూరి అమ్మాయి పాత్ర లో కనిపించింది.ఇక దేవి సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరకంగా సినిమాకు బ్యాక్ బోన్ అయ్యాడు. ఇంకా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ విషయం బన్నీ ఫ్యాన్స్ కు ఫుల్ హ్యాపిని ఇస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: