శ్యామ్ సింగరాయ్ మూవీకి అప్పుడే అన్ని కోట్లు లాభమా..!
ఇది నాని కెరీర్లోనే నాని మార్కెట్ కంటే ఎక్కువ పెట్టుబడి తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ రిలీజ్ కాకముందే దాదాపుగా 20 కోట్లకు పైగా లాభాలు అందిస్తున్నట్టుగా సమాచారం. నాని కెరియర్ లోనే మొదటిసారిగా ఈ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరగడం గమనించదగ్గ విషయం.
ఈ సినిమా హిందీ డబ్బింగ్ కొనుగోలుదారుల విషయంలో 10 కోట్లకు పోగా.. తెలుగు శాటి లైట్ రైట్స్ ను జెమినీ టీవీ మరొక 10 కోట్లకు తీసుకుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఎన్ని లాభాలను అందించింది. ఇక ఈ సినిమా ఇలాంటి కలెక్షన్లను రాబడుతోంది ప్రేక్షకులలో పాజిటివ్ అంచనాలను బట్టి ఉంటుంది. పోస్టర్, నాని లుక్స్, సాయి పల్లవి కృతి శెట్టి ఈ సినిమాకి ప్లస్ గా ఉండ నుంది. ఈ సినిమా 45 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారట. ఇక ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్లను సాధిస్తే సక్సెస్ అయినట్లే. సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఇందులో బాగా రాశారు. ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇక కలెక్షన్‌ని ఎలా రాబడుతుందొ చూడాలి.