నిధి అగర్వాల్ మరి ఇంత హాట్ గానా..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ అక్కినేని నాగ చైతన్య హీరో గా తెరకెక్కిన సవ్యసాచి సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించకపోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈ హాట్ బ్యూటీ రామ్ పోతినేని హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర అదిరి పోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంది. ప్రస్తుతం నిధి అగర్వాల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

  ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా ఉన్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా అంతే ఆక్టివ్ గా ఉండు తన అభిమాను లతో అనే క విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, ఇతర విషయా లను ఎప్పటి కప్పుడు తన అభిమాను లతో పంచుకునే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా  తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  తాజా గా కూడా ఈ హాట్ బ్యూటీ ఒక హాట్ ఫోటో  ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటో లో నిధి అగర్వాల్ తన హాట్ హాట్ ఎద అందాలు పోకస్ అయ్యే లా ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది,  ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ  వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: