అలాంటి లుక్ లో అదరగొడుతున్న బాలయ్య హీరోయిన్..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ వరుణ్ తేజ్ హీరో గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన కంచె సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ నటన కు,  అంద చందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడం తో ఈ బ్యూటీ కి తెలుగు లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అందులో భాగంగా నక్షత్రం, జయ జానకి నాయక వంటి సినిమా ల్లో కనిపించి మెప్పించిన ఈ ముద్దు గుమ్మ తాజా గా బాలకృష్ణ హీరో గా, బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన అఖండ సినిమా లో హీరోయిన్ గా నటించింది.  ప్రస్తుతం అఖండ సినిమా థియేటర్ లలో బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ ముందుకు దూసుకుపోతుంది.  

ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను,  తన డైలీ ఆక్టివిటీస్ ను తన అభిమానుల తో పంచుకుంటూ ఉండే ప్రగ్యా జైస్వాల్ అప్పు డప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా ఈ ముద్దు గుమ్మ కొన్ని ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటో లలో ప్రగ్యా జైస్వాల్ అదిరిపోయే చీర కట్టులో, స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరి పోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: