టూ పీస్ డ్రెస్ లో హాట్ గా రకుల్ ప్రీత్ సింగ్..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు నాట ఎన్నో సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది, ఈ ముద్దు గుమ్మ తెలుగు ఇండస్ట్రీ లో అతి తక్కువ కాలం లోనే టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించి టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగిపోయింది. ఇలా తెలుగు నాట ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన కొండపొలం సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఇలా తెలుగు లో ఫుల్ క్రేజ్ ఉన్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఎక్కువగా ఒక పెట్టింది.

ఇలా సినిమా లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా  అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన అభిమాను లతో సోషల్ మీడియా వేదిక గా పంచుకునే ఈ హాట్ బ్యూటీ అప్పు డప్పుడు తన హాట్ హాట్ అందాల తో కూడిన ఫోటో లను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజా గా కూడా ఈ హాట్ బ్యూటీ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో రకుల్ ప్రీత్ సింగ్.. బీచ్ లో స్వీమ్ సూట్ లో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది, ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఈ పీస్ డ్రెస్  ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: