అర్ధనగ్నంగా ఇలియానా... అందాలకు అడ్డుగా టోపీ..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ ఇలియానా రామ్ పోతినేని హీరోగా వై వి యస్ చౌదరి దర్శకత్వం లో తెరకెక్కిన దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా సూపర్ హిట్ సాధించడం మాత్రమే కాకుండా ఇలియానా అందచందాలకు, నటనకు కూడా టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడటంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో అవకాశాలు కూడా బాగానే దక్కాయి. అందులో భాగంగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన ఇలియానా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లా సరసన చేరిపోయింది, ఇలా తెలుగునాట టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రోజుల్లోనే ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ వైపు పయనం అయింది. అక్కడ కూడా మంచి అవకాశాలు ను చేజిక్కించుకున్న ఈ గోవా బ్యూటీ ఆ సినిమాలతో  మాత్రం పెద్దగా విజయాలను సాధించలేకపోయింది, ఇలా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న గోవా బ్యూటీ మళ్లీ తెలుగులో రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా రీ ఎంట్రీ ఇచ్చింది, కాకపోతే ఈ సినిమా కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించలేకపోయింది.

ప్రస్తుతం కూడా ఇలియానా బాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది, ఇలా సినిమాలతో బిజీగా ఉన్నా ఈ గోవా బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడా ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా ఇలానే కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో ఇలియానా అదిరిపోయే స్విమ్ సూట్ లో హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి కుర్రకారు వేడెక్కిస్తోంది, అలాగే మరొక ఫోటో లో తన అందాలను కవర్ చేస్తూ టోపీ అడ్డుగా పెట్టుకుంది, ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: