సమంత అభిమానులను టెన్షన్ పెడుతున్న శాకుంతలం...!

murali krishna
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ అయిన సమంత ముందు ముందు తెలుగు సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలుస్తుంది.. ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదల విషయంలోనే కాస్త ఆందోళన నెలకొందని సమాచారం.

ఇలాంటి సమయంలో సమంత తెలుగు సినిమా లు ముందు ముందు చూస్తామో లేదో అంటూ చాలా మంది చాలా రకాలుగా ఊహాగాణాలు పుట్టిస్తున్నారని తెలుస్తుంది.. ఇలాంటి సమయంలో సమంత సన్నిహితులు మరియు ఆమెకు క్లోజ్ గా ఉండే వారు ఆమె ఖచ్చితంగా తెలుగు సినిమా చేస్తుందని తెలుగు లో ఆమె మరిన్ని సినిమాలు చేసేందుకు కథలు కూడా వింటూనే ఉందని చెప్పుకొచ్చారట.లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే కాకుండా మంచి కమర్షియల్‌ సినిమా లను కూడా చేసేందుకు సిద్దంగా ఉందంటూ ఈ సందర్బంగా వారు చెబుతున్నారని తెలుస్తుంది.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ లను దక్కించుకున్న ఆమె ముందు ముందు మరిన్ని తెలుగు సినిమాలను చేస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

సమంత తెలుగు సినిమా చేస్తుందా లేదా అనే అనుమానాలు ఉండటంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.. కొందరు సమంత ఇక పై తెలుగు లో నటించక పోవచ్చు అంటూ పుకార్లు పుట్టిస్తున్న నేపథ్యంలో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.ఆ వార్తలు వారికి ఏమాత్రం నచ్చడం లేదని సమాచారం.

ఇలాంటి పుకార్లు మళ్లీ మళ్లీ రాకూడదని ఆశిస్తున్నట్లుగా వారు చెబుతున్నారని తెలుస్తుంది.. సమంత శాకుంతలం సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌ అయితే ఖచ్చితంగా మరిన్ని తెలుగు సినిమా లను ఆమె చేస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.సినిమా ల్లో ఆమె నటించడం అభిమానులు చూడటం జరుగుతుందని బాలీవుడ్‌ లో కూడా సమంత నటించేందుకు సిద్దం అవుతోందని సమాచారం.బాలీవుడ్‌ లో ఈమె నటించే సినిమాలు తెలుగు లో డబ్‌ అవ్వబోతున్నాయని సమాచారం.అలా కూడా తెలుగు ప్రేక్షకులకు సమంత చేరువగా ఉంటుందని అంటున్నారని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: