తన కూతురికి ఆ నిజం ఎప్పటికైనా తెలియాలి అంటున్న సన్నీ..?

Divya
నటి సన్నీ లియోన్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే . ఈమె తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది. అందుచేతనే ఈమేనా ఎక్కువగా ఐటమ్సాంగుల లో పెట్టుకొని సినిమాని హైలెట్ చేసుకుంటూ ఉంటారు. ఇక అటు బాలీవుడ్ లో కూడా తనదైన మార్కును వేసుకుని సన్నీ లియోన్. ఇక ఎక్కువగా ఈమె అడల్ట్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది.
ఇక తన భర్తతో కలిసి ఎవరు చేయలేని సాహసాన్ని చేసింది సన్నీలియోన్. తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. ఆ అమ్మాయికి నిషా అని పేరు కూడా పెట్టారు. ఇక ఆమెను ఎలా దత్తత తీసుకున్న కొద్ది నెలలకే తనకు ఇద్దరు మగపిల్లలు జన్మించారు. సన్నీలియోన్ ఒకప్పుడు పోర్న్ యాక్టర్ గా కూడా పని చేసింది.
ఇక ఆ చీకటి కోణాలు అన్నీ మర్చిపోయి.. తన భర్తతో కలిసి ముంబైలో ఉంటోంది. ఇక తన ముగ్గురు పిల్లలతో కలిసి తన జీవితాన్ని బాగా కలిసి ఎంజాయ్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. తాను దత్తత తీసుకున్న కూతురు నిషా పుట్టినరోజున చాలా ఘనంగా సెలబ్రేట్ చేసింది సన్నీ లియోన్. అయితే సన్నీ లియోన్ కేవలం సినిమాలలోనే బోల్డ్ గా నటిస్తుంది. కానీ ఇంట్లో మాత్రం తను ఒక అమ్మ లాగా వ్యవహరిస్తున్నారంటూ చెప్పుకొస్తోంది.
ఇక తను దత్తత తీసుకున్న అమ్మాయికి 21 నెలలు వయస్సు ఉన్నప్పుడే సన్నిలియోన్ దంపతులు ఆ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఇక దాదాపు ఇల్లు ఆరు సంవత్సరాలపాటు గా ఆ అమ్మాయిని పెంచుతున్నారు. సన్నీలియోన్ నాన్న గురించి ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తూ.. తనకి ఎప్పటికైనా నేను సొంత అమ్మను కాదనే విషయం చెప్పాల్సిందేనని చెప్పుకొస్తోంది. ఆమె ఇంకా కొద్ది రోజులు పెద్దాయన ఇచ్చి కచ్చితంగా ఈ విషయాన్ని తెలియజేస్తాం అంటూ చెప్పుకొచ్చింది సన్నీలియోన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: