బిగ్ బాస్ పై నాని సంచలన కామెంట్ ? జీవితంలో మర్చిపొడట !

NIKHIL VINAY
తెలుగులో బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ప్రతి సీసన్ మొదలు నుంచి ఆఖరి వరకు రోజు ట్రెండ్ అవుతునే ఉంటుంది. ఇప్పటికే 4 సీసన్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం 5వ సీసన్ ని విజయవంతంగా నడిపిస్తున్న బిగ్ బాస్ షో కి ఇప్పటిదాకా ముగ్గురు హోస్టులు గా ఉన్నారు. అందులో మొదటి సీసన్ ని ఎన్టీఆర్ హోస్ట్ గా బ్లాక్ బస్టర్ చేసాడు. ఇక రెండో సీసన్ లో నాని వచ్చి హల్ చల్ చేసిన తర్వాత సీసన్స్ అన్ని నాగార్జున నడిపిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో మీద  నాని ఒక సంచలన కామెంట్స్ చేసాడు. తన జీవితంలో బిగ్ బాస్ షో కి మళ్ళీ వెళ్ళాను అని ఆ షో జరుగుతున్నప్పుడు ఇంటికి వెళ్ళాక కూడా అవే ఆలోచనలు వచ్చేవి అని చాలా ఒత్తిడి కి గురయ్యను అని నాని ఈ మద్యనే జరిగిన టక్ జగదీష్ ప్రమోషన్ లో చెప్పాడు. అయితే ఇంకోపక్క నాగార్జున మాత్రం ఎంతో చలికి గా ఈ షో ని రన్ చేస్తున్నారు. ఇక నాని కి సినిమాల విషయానికి వస్తే  ఆయన నటించిన టక్ జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సోషల్ మీడియాలో విమర్శల పాలు అవుతుంది.

 ఈ సినిమా మీద ఇప్పటికే చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే చాలా మంది ఈ సినిమాని విమర్శలు చేస్తుంటే కొంతమంది మాత్రం ఈ సినిమా అంత గోరంగా ఏమి లేదు అని వత్తాసు పలుకుతున్నారు. నిర్మాతలు టక్ జగదీష్ ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసి చాలా సేవ్ అయ్యారు అనే చెప్పాలి. ఇక నాని ఈ సినిమా గురించి పట్టించుకోకుండా ఆయన అంటే సుందరనికి సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: