చై సామ్ మధ్య అస్సలు గొడవ అదేనా...!

murali krishna
గత రెండు నెలలుగా నాగ చైతన్య మరియు సమంత మధ్య విభేదాలు ఉన్నాయని అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్న విషయం అందరికి తెలిసిందే. సమంత ఇంటిపేరు అయిన అక్కినేని పేరును సోషల్ మీడియా నుంచి తొలగించడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయని సమాచారం.
టాలీవుడ్ సినీ పరిశ్రమలోని అందమైన జోడీలలో నాగ చైతన్య సమంత జోడీ ముందువరసలో ఉంటుందని తెలుస్తుంది. 2017 సంవత్సరంలో నాగ చైతన్య మరియు సమంత పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది. నాగ చైతన్య మరియు సమంత మధ్య గొడవలు నిజమే అయినప్పటికీ ఆ గొడవలు విడిపోయేంత తీవ్రమైనవి కావని సమాచారం.
పిల్లల్ని కనడం గురించి నాగ చైతన్య మరియు సమంత మధ్య గొడవ జరిగిందని సమాచారం. అంతే కానీ అంతకు మించి వాళ్లిద్దరి మధ్య మరే సమస్య లేదని సమంత సన్నిహితులు చెబుతున్నట్లు సమాచారం.నాగార్జున సమంతను కన్విన్స్ చేశారని తెలుస్తుంది.అయితే సమంత రెండు సంవత్సరాల పాటు నటనకు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని వార్త వినిపిస్తుంది. అయితే రెండేళ్లు సమంత నటనకు దూరం కానున్నారని జరుగుతున్న ప్రచారం వల్ల సమంత ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారని సమాచారం అందింది. త్వరలో సమంత ముఖ్య పాత్రలో తమిళంలో తెరకెక్కుతున్న కాదు వాకుల రెండు కాదల్ సినిమాను పూర్తి చేయనున్నారని సమాచారం.
సమంత ఒక బిడ్డను కని సినిమాల్లోకి తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెల 6వ తేదీ చైతన్య సమంతల నాలుగో పెళ్లి వార్షికోత్సవం జరుగుతుందని సమాచారం. అయితే ఆ సమయానికి వీళ్ల వ్యవహారం గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. నాగ చైతన్య మరియు సమంతల గురించి వైరల్ అవుతున్న వార్తల వల్ల అక్కినేని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారని సమాచారం. నాగ చైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ సినిమాతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలో విడుదల కాబోతున్నట్లు సమాచారం.నాగచైతన్య తన సినీ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: