రికార్డుల పంట పండిస్తోన్న "భీమ్లా నాయక్"!

Veldandi Saikiran
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... సినిమాలకు ఉన్న క్రేజ్ మరే హీరో సినిమాలకు ఉండదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే... అందరూ అలాంటి అలెర్ట్ అయిపోతారు. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ సినిమా ను ఆదరిస్తారు. అయితే... ప్రస్తుతం పవన్ కళ్యాణ్... బీమ్లా నాయక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్ దశలో లో ఉంది. తమిళం లో భారీ విజయం సాధించిన... అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాకు రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కుతోంది. 

అయితే ఈ సినిమాలో పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించ నుండగా... డాన్ క్యారెక్టర్ లో దగ్గుబాటి రానా నటించనున్నాడు. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా వదంతులు వచ్చాయి. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ నాయక్ దూసుకుపోతోంది. అందులో భీమానాయక్ గ్లిoమ్స్ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గ్లింప్స్ వీడియో అందుకుంటోంది. ఒక ఇరవై నాలుగు గంటల్లోనే 8.49  మిలియన్ల వ్యూస్ ను సంపాదించుకుంది ఈ బీమ్లా నాయక్ గ్లింప్స్ వీడియో.

 అలాగే 728 k  కూడా సంపాదించుకుంది ఈ వీడియో. దీని ఫలితంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.... హరి రికార్డ్ను క్రియేట్ చేసింది ఈ వీడియో. అంతేకాదు అతి తక్కువ సమయం లో 20 మిలియన్ వ్యూస్  సొంతం చేసుకుంది ఈ వీడియో. ఇదిలా ఉండగా  భీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్ కూడా రికార్డుల పంట పండిస్తోంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ పాట... మంచి వ్యూస్ ను రాబడుతోంది. ఈ లిరికల్ సాంగ్ ఇప్పటివరకు 26  మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుంది. అలాగే 1.10 మిలియన్ లైకులను కూడా రాబట్ట గలిగింది. ఈ వరుస రికార్డు లను చూసి ఇటు పవన్ ఫ్యాన్స్... అటు చిత్ర బృందం ఫుల్ జోష్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: