లో దుస్తుల్లో రెచ్చిపోయిన సమంత..ఫ్యాన్స్ కు అందాల విందు..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని తన హాట్ ఫోటో షూట్ లతో కుర్రాళ్లకు మత్తెక్కించేది. అయితే ఇటీవల కాలంలో సమంత గ్లామర్ డోస్ తగ్గించినట్లు చేసి మళ్ళీ పెంచేస్తోంది. రీసెంట్ గా సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కోసం బోల్డ్ గా నటించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో బెడ్ రూం సీన్ లో నటించిన సమంత రెచ్చిపోయి అందాల వడ్డన చేసింది. ఇక బస్ లో సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బస్ లో సమంత చేసిన సీన్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాల్సిందే. కానీ సమంత మాత్రం పెళ్లి తరవాత కూడా అలాంటి సీన్ లో నటించి అందర్నీ అవక్కయ్యేలా చేసింది.

ఇక సమంత ఈ వెబ్ సీరీస్ తరవాత మళ్లీ గ్లామర్ డోస్ కూడా పెంచుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ ఫోటో షూట్ లో గతం లో ఎన్నడూ లేని విధంగా సామ్ లో దుస్తుల్లో పోజులు ఇస్తూ ఫ్యాన్స్ కు అందాల విందు ఇచ్చింది. ఓ బ్యాగ్ ప్రమోషన్ కోసం సమంత ఈ ఫోటో షూట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక బ్యాగ్ తో లో దుస్తుల్లో పోజులు ఇచ్చిన సమంత ఫిట్నెస్ చూసినా అవాక్కయ్యేలా ఉంది. ఫిట్నెస్ కు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చే సమంత రీసెంట్ ఫోటో షూట్ లో జీరో సైజ్ లుక్ కనిపిస్తోంది.

సన్నని నడుముతో కనిపిస్తున్న సమంత ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే సమంత ఈ రేంజ్ లో రెచ్చిపోవడానికి కారణం మాత్రం బాలీవుడ్ అవకాశాల కోసమే అని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సమంత ఎలాగూ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో అభిమానులను సంపాదించుకోగా ఇప్పుడు కాస్త గ్లామర్ డోస్ పెంచితే ఛాన్సులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు భావిస్తోందట. ఇదిలా ఉంటే బాలీవుడ్ మాట పక్కన పెడితే టాలీవుడ్ లో సామ్ కు ప్రయోగాత్మక సినిమాలు తప్ప గ్లామర్ పాత్రలు వచ్చే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. సామ్ కొద్ది రోజులుగా పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే చేయడం తో గ్లామర్ పాత్రల కోసం సామ్ ను అడగటం కూడా దర్శకులు మానేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: