సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్ళే..!!

Anilkumar
చాలా వరకు మన తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్లకు అక్క, చెల్లెలు, ఫ్రెండ్స్ అంటూ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్లను డైరెక్టర్లు క్రియేట్ చేస్తుంటారు.. ఆ పాత్రల్లో కొంతమంది చిన్న హీరో, హీరోయిన్లను కూడా నటింపజేస్తుంటారు.. అలాంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్ కి చెల్లిగా నటించిన కొంతమంది హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
#1 తమన్నా - ఆండ్రియా
వీరిద్దరూ కలిసి తడాఖా సినిమాలో అక్కచెల్లెళ్ళుగా నటించారు.

#2 టబు - ఐశ్వర్య రాయ్ - బేబీ షామిలి
వీళ్ళ ముగ్గురు ప్రియురాలు పిలిచింది సినిమాలో అక్కచెల్లెళ్ళు గా నటించారు.
#3 కాజల్ - సింధు మీనన్
కాజల్ ఇంకా సింధుమీనన్ కలిసి కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో నటించారు.
#4 కమలిని ముఖర్జీ - ఇలియానా
వీళ్లిద్దరూ కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాలో అక్కచెల్లెళ్ళు గా నటించారు.
#5 ప్రణీత - సమంత
వీళ్లిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో నటించారు.
#6 శ్రియ - జెనీలియా
శ్రీయ ఇంకా జెనీలియా కలిసి ఎన్టీఆర్ నా అల్లుడు సినిమాలో నటించారు.

#7 హన్సిక - షీలా
రామ్ హీరోగా నటించిన మస్కా సినిమా లో హన్సికకి షీలా చెల్లెలి వరుస అవుతుంది..

#8 త్రిష - సంజన
వీళ్లిద్దరూ కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమాలో నటించారు.

#9 గ్రేసి సింగ్ - శ్రియ
నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమాలో గ్రేసి సింగ్ కి శ్రియ చెల్లెలి వరుస అవుతారు.
#10 పూజా హెగ్డే - ఈషా రెబ్బ
ఎన్టీఆర్  అరవింద సమేత వీర రాఘవ సినిమా లో వీళ్ళిద్దరూ అక్కచెల్లెళ్ళు గా నటించారు...
ఇక వీళ్లు మాత్రమే కాకుండా ఒకప్పటి ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలంనాటి హీరోయిన్లు ఇంకొంత మంది హీరోయిన్లుకూడా అక్క చెల్లెలుగా నటించారు.. అప్పటి పెళ్లిసందడి సినిమా లో దీప్తి భట్నాగర్ ఇంకా రవళి, అలాగే కూడా అక్కచెల్లెళ్ళు గా నటించారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: