మనీ: సామాన్యులను కోటీశ్వరులుగా మార్చే ఐదు మార్గాలు ఇవే..!

Divya
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్న పని.. కానీ కొన్ని అధిక రిటర్న్స్ ఇస్తే మరికొన్ని నష్టాలను మిగులుస్తూ ఉంటాయి. ఇంకొన్ని మాత్రం సామాన్యులను కోటీశ్వరులను చేస్తూ ఉంటాయి ఇకపోతే జఫరీస్ మరియు మోర్గాన్ స్టాన్లీ తో సహా ఐదు విదేశీ బ్రోకరేజ్ సంస్థలు రాబోయే కాలంలో కొన్ని స్టాకులు పెట్టబడిదారులకు మంచి రాబడిన ఇస్తాయని తెలిపాయి. ముఖ్యంగా ఈ స్టాకుల యొక్క బలమైన ఫండమెంటల్ మాత్రమే రాబోయే కాలంలో వాటిని మరింత ఎత్తుకు తీసుకెళ్తాయని బ్రోకర్ హౌస్ లు కూడా విశ్వసిస్తున్నాయి.
అందులో మొదటిది ఇండస్ఇండ్ బ్యాంక్.. ప్రస్తుతం ఇందులో ఒక్కో షేర్ కు రూ.1600 టార్గెట్ ధర ఉంది. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అధిక లాభాలను అందుకోవచ్చని సమాచారం. బ్రోకరేజ్ హౌస్ జఫరీష్ ఈ బ్యాంకు స్టాక్ పై చాలా దూకుడుగా ప్రవర్తిస్తోందని సమాచారం. దీంతో మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రేటింగును ఓవర్ వెయిట్ కి పెంచింది.  ఈ బ్యాంకింగ్ స్టాక్ టార్గెట్ ధరను కూడా బ్రోకరేజ్ 72 రూపాయలకి పెంచింది ఇందులో పెట్టుబడి పెడితే మీకు కచ్చితంగా అధిక లాభాలు వస్తాయి.
హనీ వెల్ ఆటోమేషన్.. ఇందులో ఒక్కో షేరు ధర రూ.50,642గా ప్రకటించింది. జపనీస్ బ్రోకింగ్ సంస్థ నోమురా హనీ వెల్ ఆటోమేషన్ కి బై రేటింగ్ కూడా ఇచ్చింది.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ బ్రోకర్ ఏజ్ సంస్థ బ్యాంకులో కొనుగోలు రేటింగ్ ఇస్తున్నప్పుడు దాని టార్గెట్ ధరలు 1900 లకు పెంచింది.
డాబర్ ఇండియా కూడా టార్గెట్ ధరను రూ.  578 నుంచి రూ.660కి పెంచడం జరిగింది మొత్తానికైతే ఈ పెన్ని స్టాక్స్ లో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల అతి తక్కువ సమయంలోనే మీరు కోటీశ్వరులు అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: