మనీ: ప్రతి నెల రూ.2500.. పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్..!

Divya
ఇటీవల కాలంలో చాలామంది డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు ..ఇప్పుడు సంపాదించుకున్న దానిలో కొంత డబ్బులు భవిష్యత్తు కోసం దాచుకోవాలని కూడా అనుకుంటున్నారు. అయితే మీరు కూడా అలాగే అనుకుంటూ ఉంటే మీకోసం ఒక స్కీం ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో అనేక రకాల స్కీములు అందుబాటులో ఉన్నాయి వీటివల్ల మీరు చక్కటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కూడా ఒకటి ఇందులో ఒక్కసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి వడ్డీ కూడా లభిస్తుంది.. ఇకపోతే పదేళ్ల కంటే ఎక్కువ వయసు ఉండే వాళ్ల పిల్లల పేరు కూడా ఈ కథను ఓపెన్ చేయవచ్చు.

ఇకపోతే పిల్లల పేరుతో ఈ ప్రత్యేక కథను ఓపెన్ చేస్తే అసలు ఇబ్బంది ఉండదు కనిష్టంగా వేరుపాయలు గరిష్టంగా 4.5 లక్షల రూపాయలు డిపాజిట్ చేయవచ్చు ఇక వడ్డీ రేటు 6.6% ఉంటుంది మెచ్యూరిటీ వచ్చేసి ఐదు సంవత్సరాలు ఇక దీని మీరు క్లోజ్ చేయవచ్చు. ఇక రెండు లక్షలు డిపాజిట్ చేస్తే ఈ స్కీం పై మీకు రూ.1100 వరకు పొందవచ్చు. అదే రూ.4.5 లక్షలు డిపాజిట్ చేస్తే  రూ.2500 పెన్షన్ లభిస్తుంది. ఇక మీరు ఎలాంటి రిస్క్ చేయకుండా ప్రతినెల 2500 రూపాయలను పెన్షన్ కింద పొందవచ్చు. ఇకపోతే పెద్ద వాళ్ళు అయినా సరే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసి మంత్లీ ఇన్కమ్ పొందవచ్చు.

ఇకపోతే కేవలం పోస్ట్ ఆఫీస్ లో మాత్రమే కాదు ఎల్ఐసి కంపెనీలు కూడా ఇలాంటి పథకాలను కస్టమర్ల కోసం ఆఫర్ చేస్తున్నాయి. అందులో మీరు మీకు నచ్చిన పథకాన్ని ఎంచుకొని డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు దాచిపెట్టే ప్రతి రూపాయి కూడా మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలి. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ పథకాలు మంచి ఆదాయాన్ని అందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: