మనీ : పాత రూ.500 నోట్ తో అత్యధిక లాభం..!

Divya
బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎంపికైన విషయం తెలిసిందే. ఈయన భారతదేశంలో ఉన్న ఎంతో మంది ప్రముఖులు.. బ్లాక్ మనీ కింద దాచుకున్న డబ్బులు మొత్తం బయటకు తీయాలి అన్న ఆలోచనతోనే 2016 సంవత్సరం లో నోట్ల రద్దును (డిమానిటైజేషన్) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో అప్పట్లో చాలా మంది ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను మార్చుకోవడానికి దాదాపు రెండు సంవత్సరాలపాటు తంటాలు పడ్డారు.. అయితే ఎవరో ఒకరి దగ్గర కనీసం కొన్ని నోట్లయినా పాత ₹500 నోట్లు ఉండే ఉంటాయి. అయితే ప్రస్తుతం వీటికి బాగా డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు..
నిజానికి పాత నాణెములను అలాగే నోట్లను సేకరించే వారు.. వీటి కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి కాబట్టి..కొంతమంది వీటికి లక్షల్లో డబ్బు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు.. ఇప్పుడు కూడా సరి కొత్తగా పాత 500 రూపాయల నోటు అత్యధిక ధర పలుకుతోంది.. అయితే పాత  500 రూపాయల నోటు లో ఎటువంటి గుర్తులు ఉండాలి.. ఉంటే అది ఎంత ధర పలుకుతుంది అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం..
మీరు కనుక పాత రూ .500 నోటును కలిగి ఉంటే, దాని సీరియల్ నంబర్‌ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ రూ .500 నోట్ పై సీరియల్ నంబర్ లు రెండుసార్లు ముద్రించినట్లయితే , అది మీకు 5,000 రూపాయల వరకు సంపాదించడానికి సహాయపడుతుంది. రూ .500 నోటు ఎడ్జ్ సాధారణం కంటే పెద్దదిగా ఉంటే, అది మీకు రూ. 10,000 పొందడంలో సహాయపడుతుంది. మీరు చేయాల్సిందల్లా Quickr లేదా Coinbazzar.com వంటి  సైట్ ల ద్వారా అధిక మొత్తం లో డబ్బును సంపాదించవచ్చు. మరి ఇంకెందుకు టైమ్ వేస్ట్ చేస్తున్నారు..వెంటనే వెళ్ళి చెక్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: