టీమ్ ఇండియా సెలక్షన్.. ముగ్గురు తెలుగు క్రికెటర్లకు ఛాన్స్?

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా విదేశాలకి చెందిన ప్రత్యర్థులూ సహచరులుగా మారిపోయి హోరా హోరీ గా మాట్లాడుతున్నారు  భారత ఆటగాళ్ళు. అయితే ఇప్పటికే అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ దశ ముగిసిన నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగుస్తుంది  అన్న విషయం తెలిసిందే. సీజన్ ముగియగానే అటు  బీసీసీఐ టీమిండియా ఆడబోయే  సిరీస్ లకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే  ఐపీఎల్ ముగిసిన కేవలం పది రోజుల వ్యవధిలోనే దక్షిణాఫ్రికా ఇండియా లో పర్యటించనుంది.

 దక్షిణాఫ్రికా జట్టుతో  మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడే బోతుంది టీమిండియా సిరీస్ ముగిసిన వెంటనే  ఐర్లాండ్ ఇంగ్లాండ్ పర్యటన కూడా ఉంది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ రెండు సిరీస్ లకు సంబంధించి అటు బిసిసిఐ కాసేపటి క్రితం ఎంపిక చేసిన జట్ల వివరాలను ప్రకటించారు  ఈ క్రమంలోనే అందరూ ఊహించినట్లుగానే ఇటీవల ఐపీఎల్ లో అదరగొట్టిన స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్కు టీమిండియాలో చోటు దక్కింది అని చెప్పాలి. అతనితోపాటు హార్శ్ దీప్ సింగ్ ను సైతం అటు బిసిసిఐ సెలెక్ట్ చేసింది..

 హార్శ దీప్ సింగ్, ఆవేష్ ఖాన్ హర్షల్ పటేల్, రవి బిష్ణయ్ లను కూడా జట్టులోకి తీసుకోవడం గమనార్హం  ఈ క్రమంలోనే ఇక ఈ సిరీస్ లో భాగంగా  ముగ్గురు తెలుగు క్రికెటర్లకు చోటు దక్కింది అని తెలుస్తుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు ఎవరో కాదు కేఎస్ భరత్ ని జట్టులోకి తీసుకోవడంతోపాటు ఏపీ తెలంగాణ నుంచి ముగ్గురు క్రికెటర్లు కూడా జట్టుకు ఎంపికయ్యారు అని చెప్పాలి.  కె ఎస్ భరత్.. హనుమ విహారి.. మహమ్మద్ సిరాజ్ లోl ఉన్నారు. జూన్ 9వ తేదీన ఇక ఈ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇక చెన్నైలో ఉన్న చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పుచెప్పాయి l.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: