లైఫ్ స్టైల్: ఫ్రిజ్లో ఆహారాన్ని ఉచ్చేటప్పుడు ఈ తప్పులు చేయకండి..!!!

Divya
ప్రతి ఒక్కరు ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది ఉండనే ఉంటుంది. ఇక ఇంట్లో మిగిలిన ఆహారాన్ని ప్రతి ఒక్కరు కూడా నిల్వచేసుకుని ఉంటూ ఉంటారు. ఎక్కువగా కాయగూరలు ఏదైనా పండ్లు ఫ్రిజ్ లో ఎక్కువగా ఉంచుతారు కానీ మీ ఆహారాన్ని ఫ్రిజ్ లో ఉంచే టప్పుడు తప్పకుండా ప్యాక్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి చాలా హానికరం అవుతుందట. కూరగాయలు పండ్లు వంటి వాటిని ఫ్రిజ్లో నిల్వ చేయవచ్చు కానీ ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే వాటిని సరిగ్గా నిల్వ చేయాలట. మరి ఈ వస్తువులను ఎక్కువకాలం నిల్వ ఉంచాలంటే ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). ఎక్కువగా ప్రతి ఒక్కరి ఇంట్లో వారం రోజులకు సరిపడే కూరగాయల తెచ్చుకుంటూ వుంటారు. వారం రోజుల పాటు కాయగూరలు పండ్లు పాడవకుండా నిలువ చేస్తూ ఉంటాము ఎందుకంటే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు భావిస్తాము.. కానీ మనం కాయగూరలను పండ్లను కేవలం మూడు రోజులలోనే పూర్తి చేసుకోవాలి. ఇక మాంసం పౌల్ట్రీ సీఫుడ్ వంటివి వెంటనే తినేయాలట వీటిని నిల్వ చేయకూడదు.
2). ప్రతి ఒక్కరు వండిన ఆహారాన్ని ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు అయితే అలా పెట్టాల్సిన అవసరం లేదట ఎందుచేత అంటే మనం సహజ ఉష్ణోగ్రతలు మాత్రమే వీటిని ఉంచితే చాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫ్రిజ్లో టమోటా కాయలు, పుల్లని కూరగాయలు, ఉల్లిపాయలు వంటివి అసలు నిల్వ చేయకూడదట.
3). మనలో చాలా మంది ఫ్రిజ్లో వస్తువులను భద్రపరచడానికి ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తూ ఉంటాము. ఇలాంటి వాటిలో ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం అంత మంచిది కాదట.

4). ఫ్రిడ్జ్ లో ఉండేటువంటి డ్రాయర్ ని సరిగ్గా ఉపయోగించు కోవడం ఎక్కువ మందికి తెలియక పోవచ్చు.. ఇందులో తేమను నియంత్రించే వాటిని అక్కడ పెట్టుకోవాలి అధిక తేమ అవసరమైన ఆహార పదార్థాలను అక్కడ ఉంచకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: