లైఫ్ స్టైల్:మీ పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు..ఈ విషయాలు మీకే..!

Divya
ఎన్నో సందర్భాలలో.. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఎక్కడికైనా పని కి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. అయితే తల్లిదండ్రులు వారి నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం వల్ల.. వారి నుంచి ఎలాంటి బెంగ పెట్టుకోకు కూడదని కొంతమంది వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే వారిని అలా వదిలి వెళితే.. వారి ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. వారిని అలా ఒంటరిగా వదిలేసినట్లు అయితే ఆత్మవిశ్వాసం తో చాలా స్ట్రాంగ్ గా ఉంటారని ఒక పరిశోధనలో తేలినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా పిల్లల దగ్గర మొబైల్ ఫోన్ ఫోన్ ఉంచి, వారితో కనీసం గంటకు ఒక సారైనా నా ఫోన్ చేసి వారు ఏం చేస్తున్నారు కొనుక్కోవడం మంచిది. ముఖ్యంగా మొబైల్ ఎలా ఉపయోగించాలో పిల్లలకు నేర్పించడం ఇప్పుడున్న పరిస్థితులలో అవసరం. ఇక అంతే కాకుండా రెండు ముఖ్యమైన నెంబర్లు కూడా వారికి నోట్ అయ్యేలా చేయాలి. అయితే వారికి కేవలం స్మార్ట్ ఫోన్ బదులుగా కీప్యాడ్ మొబైల్ ఇవ్వడం మంచిది. ఇక పోతే పిల్లలకు కొన్ని నిషేధించిన వెబ్సైట్ల గురించి తెలియజేయడం మంచిది. ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉంటే అంటే పాస్ చేయండి అని ఆఫ్ చేసి వెళ్లడం మంచిది. ఇక వారి ఆహారాన్ని వారి కంటే కాస్త దూరంగా ఉంచడం వల్ల.. వారికి ఆకలి వేసినప్పుడు మాత్రమే నడుచుకుంటూ వెళ్లి తినేలా ఉంచాలి.
పిల్లలకు దూరంగా కత్తెరలు, స్కూ డ్రైవర్లు, చాకులు వంటివి చాలా దూరంగా ఉంచడం మంచిది. ఎలక్ట్రానిక్ వస్తువులను దూరంగా ఉంచి.. అంతేకాకుండా స్విచ్ బోర్డ్ పైన రంధ్రాలు ఉంటే వాటిని టేపుతో అతికించడం మంచిది. ముఖ్యంగా పిల్లలు చదువు విషయంలో, ఆటల విషయంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి వారికి ఇష్టమైన విధంగా ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. వీటన్నిటిని పాటించడం ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: