లైఫ్ స్టైల్:కాళ్లలో చెడు కొవ్వు ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు..?

Divya
మనం ఆనారోగ్యంగా ఉండటానికి ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారం. మన శరీరంలో రెండు విధాలైన క్రొవ్వులు ఉంటాయి. అందులో ఒకటి ఆరోగ్యకరమైన కొవ్వు,మరొకటి అనారోగ్య కరమైన కొవ్వు. ఈ రెండు ఆలయం ద్వారానే ఉత్పత్తి అవుతాయి. ఇక ఈ రెండిటి వల్ల మనకు డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. మన శరీరంలో ఉండేటువంటి లిపో ప్రొటీన్ అనేకం ద్వారా మన శరీరానికి అవసరమైన అటువంటి కొవ్వు ను అన్ని భాగాలకు పంపిస్తుంది.ఈ క్రొవ్వు పదార్థం అత్యధికంగా ఉండటం వల్ల మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది.
1). అరికాళ్ళలో కొవ్వు పేరుకుపోతే..
మన శరీరంలో ఈ క్రొవ్వు పదార్థం ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటే చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే క్రమం తప్పకుండా బ్లడ్ టెస్ట్ చేయిస్తూ ఉండాలి. రక్తంలో అత్యధికంగా ఈ కొవ్వు ఉండడం వల్ల నొప్పులు విపరీతంగా వస్తాయి.
2). కాళ్లు తిమ్మిరి:
కొవ్వు సమస్య అత్యధికంగా ఉన్న వారికి ఎక్కువగా కాళ్లు తిమ్మిర్లు అవుతూ ఉంటాయి. పడుకున్నప్పుడు వారికి కాళ్ల నొప్పులు, కాళీ వేళ్ళ మధ్య నొప్పి వంటివి కలుగుతాయి.
3). చర్మం గోళ్ల రంగులు మార్పులు..
రక్తప్రసరణ మనశరీరంలో తగ్గడం వల్ల.. మన శరీరంపై ఉండే చర్మం, గోర్లు రంగు మారుతాయట. శరీరంలోని రక్త ప్రసరణకు అవసరమైన ఆక్సిజన్ సరిగ్గా అందక పోవడంతో ఇలా మారుతూ ఉంటుందట. ఒకవేళ మీకు కూడా ఇలా ఉంటే.. అందుకు తగినంత పోషకాహారం తీసుకోవడం వల్ల ఇవి నెమ్మదిగా తగ్గిపోతాయి.
ఇక ముఖ్యంగా కాళ్లకు రక్త ప్రసరణ జరిగేటప్పుడు ధమనులు మూసుకోవడం వల్ల.. మన కాళ్లకు తగినంత ఆక్సిజన్ అందక పోవడంతో అవి చాలా వీక్ గా మారిపోతాయి. ముఖ్యంగా ఇలా ఉన్నప్పుడు కాలు తొడ భాగం నుండి ఇ ఎక్కువగా నొప్పి వస్తుంది.
ఈ విధంగా గా మన శరీరంలో ఏవైనా భాగాలు నొప్పి ఇచ్చినట్లయితే.. మీ శరీరంలో అత్యధికంగా కొవ్వు శాతం ఉన్నట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: