లైఫ్ స్టైల్: మద్యం సేవించాక.. వాటిని తింటే ప్రమాదమే..!!

Divya
ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగిన, ఏదైనా శుభకార్యాలు జరిగిన సమయంలో ఎక్కువగా మద్యం తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇదే వ్యాసనంగ కొంతమంది మారుతూ ఉంటారు. అయితే ఈ వ్యాసనం ఆరోగ్యానికి సామాజిక జీవితానికి కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తూ ఉంటుంది. మద్యం సేవించిన తర్వాత ఆహారం గా ఏం తినాలి అనే విషయంపై ఎక్కువ మందికి అవగాహన ఉండదు. దీని కారణంగా ఆరోగ్యం పై చాలా తీవ్రమైన ప్రభావం ఏర్పడుతుంది. మద్యం సేవించిన తర్వాత ఎలాంటి పదార్థాలు తినకూడదు ఒకసారి మనం తెలుసుకుందాం.
1). ఆల్కహాల్ తీసుకున్నప్పుడు నూనె పదార్థాలను తీసుకోకూడదు. అయితే ఆ సమయంలో అవి తినడానికి రుచిగా అనిపించిన ఆరోగ్యాన్ని చాలా దెబ్బతినేలా చేస్తాయి. ఇవి పొట్టలో గ్యాస్ సమస్య ఏర్పడి జీర్ణ క్రియ సమస్య కూడా ఏర్పడుతుంది దీని ద్వారా గుండెకు చాలా హానికరం ఏర్పడుతుందట.

2). మద్యపానం  సేవించిన తర్వాత పాలు, స్వీట్లు తినకూడదు ఇవి తిన్నట్లు అయితే శరీరంపై చాలా చేడు ప్రభావం చూపిస్తుంది. పాల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇక పంచదార తినడం వల్ల మత్తు ఎక్కువయి కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందట. అందువలన ఆల్కహాల్ తాగిన తర్వాత ఎలాంటివి ఎక్కువగా తినాలో తెలుసుకొని జాగ్రత్త వహించాలి.

3). మద్యపానం ఎక్కువగా సేవించేవారు అందులోకి సోడా లేదా జూస్ వంటి పానియాలను కలుపుకొని తాగుతూ ఉంటారు. దీని కారణంగా ఆరోగ్యం చాలా క్షీణించవచ్చు. ఇది శరీరంలో నీటి స్థాయిని తగ్గించేలా చేస్తుంది దీంతో అనారోగ్యానికి గురి అవు తారట. అందుచేత దీనిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత తక్కువలో వీటిని దూరం చేసుకోవాలి.
మద్యపానం అతిగా సేవించడం కూడా చాలా ప్రమాదమే అని చెప్పవచ్చు. ఇక వీటిని ఎంత తగ్గిస్తే అంత మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: