లైఫ్ స్టైల్: ఈ కాయలతో అతి త్వరగా బరువు తగ్గవచ్చు..!!

Divya
జామ పండును తినడానికి వారంటూ ఎవరూ ఉండరు రుచి తో పాటుగా జామకాయలో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక పండును తినడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుచేతనంటే జీర్ణక్రియ అనేక ఇతర సమస్యల ను తొలగించడంలో చాలా సహాయపడుతుంది జామకాయ. ఇక జామ ఆకుల వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే వీటిని ఎవరైనా తినకపోతే తినడం చాలా మంచిది.కొంతమంది నిపుణులు తెలిపిన ప్రకారం జామ ఆకుల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి.. ముఖ్యంగా శరీరానికి మేలు చేసే ఔషధ గుణాలు జామ ఆకుల లో పుష్కలంగా లభిస్తాయి. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.

1). బరువు తగ్గాలనుకునేవారు జామపండును ప్రతిరోజు ఒకటి తినడం చాలా మంచిది ఎందుచేత అంటే.. ఇందులో కార్బోహైడ్రేట్లు తగ్గించే శక్తి ఉంటుంది అందుచేతనే వీటిని తినడం వల్ల ఊబకాయం వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.

2). ముఖ్యంగా జామ ఆకుల అతిసార సమస్యను అరికట్టడంలో చాలా సహాయపడుతుంది.. ఇందుకోసం ఒక అర కప్పు బియ్యప్పిండి తీసుకొని జామ ఆకులను బాగా మరిగించి.. అందులోకి కాస్త పిండిని కలుపుకొని ప్రతిరోజు రెండు మూడు సార్లు తాగితే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
3). ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినేవారు చెడు కొలెస్ట్రాల్ కు గురవుతారు. దీనికోసం మనం జామ ఆకుల టీ తాగితే చాలా మంచిదట. కొన్ని నెలల పాటు ఇలా చేస్తే బరువు సమస్య తగ్గించుకోవచ్చు.
4). జామాకులు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.. జామ ఆకులను మెత్తగా నూరి తలకు పట్టిస్తే జుట్టు కూడా చాలా రుచిగా ఉండటమే కాకుండా మెరుస్తూ ఉంటుంది.
5). జామ ఆకుల నుంచి తయారు చేయబడిన టి వల్ల డయాబెటిస్ రోగులకు రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: