లైఫ్ స్టైల్: ఎక్స్ పైరీ డేట్ లేని ఆహార పదార్థాలు ఇవే..!!

Divya
సాధారణంగా ఆహారపదార్థాలు కేవలం కొద్ది రోజులు మాత్రమే బాగుంటాయి. అయితే గడువు ముగిసే కొద్ది ఆహారపదార్థాలు చెడిపోతాయి. అలా ఎప్పటికీ గడువు లేని ఆహార పదార్థాలు కొన్ని ఉన్నవి వాటి గురించి తెలుసుకుందాం.
1). బియ్యం:
ఇవి ఎన్ని సంవత్సరాలైనా మంచిగానే ఉంటాయి. అంతే కాకుండా రుచిగా కూడా ఉంటాయి. అందుచేతనే ఈ బియ్యానికి గడువు తేదీ అనేది ఏమీ ఉండవు. బ్రౌన్ రైస్ అయితే బ్రౌన్ రైస్ లో నూనె ఎక్కువగా ఉండటం వల్ల అవి త్వరగా పాడవుతాయి.
2). ఆవాలు:
ఆవాలు అసాధ్యులు పాడవవు. వీటిని ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు అని రోజులు చేసుకోవచ్చు. ఇవి పాత పడిపోతే వీటిని విసిరి వేయకూడదు. వయసు పైబడిన వారికి ఇది ఎంతో పోషకంగా ఉపయోగపడతాయి.
3). తేనె:
ప్యూర్ తేనె అయితే ఒక ఏడాది ఉంచినా కూడా పాడవదు. అయితే అది కల్తీ నెయ్యి సేంద్రియ అయితే వెంటనే త్వరగా పాడవుతుంది. ప్యూర్ తేనె కాదు తెలుసుకోవాలంటే అది ఓపెన్ చేసిన కొద్దిరోజులకు వెంటనే గడ్డకట్టడం లేదా పాడవడం జరుగుతూ ఉంటుంది.
4). ఉరగాయలు:
ఊరగాయలు పచ్చళ్ళు అనే వినీతి కి ఎంత దూరం ఉంటే అంత బాగుంటాయి. అందుచేతనే ఊరగాయ పాతదే అయినా కూడా చెడిపోదు.
5). ఉప్పు:
ఉప్పు ఎంతకాలమైనా సరే పాడవదు.. ఇందులోని కీటకాలు కూడా ఉండవు. అయితే కేవలం నీటి తేమను గ్రచించగలదు. అయినా కూడా అది అంత సులువుగా పాడవదు. అందుచేతనే ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది.
6). చెక్కెర:
ఇది కూడా ఉప్పు లాగే ఎన్ని రోజులైనా నిలువ ఉంచుకోవచ్చు.. ఇది కూడా నీళ్లు తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా చెడిపోకుండా ఉంటుంది. ఈ చక్కెర ను నిల్వ ఉంచడానికి గాలి దూరని బాక్స్ లో వీటిని ఉపయోగించాలి.

ఈ పదార్థాలను మన వంటింట్లో చెడిపోకుండ ఉపయోగించుకోవచ్చు. ఇక ఎన్నో రోజులైనా మన్నిక గా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: