కట్టుకుని పెట్టుకొనేది ఏది ? 

Durga
పొడుపులు : 1.కట్టుకుని పెట్టుకొనేది ఏది ?  2.కట్టు కాని కట్టు   3.కడవల నీరు, కదలని పాము, పడగతో ఆడు  4. కడుపు నిండా నల్లరాళ్లు   5. కడుపులో కలిప్రదేశం  విడుపులు :  1.పూల మాల  2. తాకట్టు 3.దీపం 4.సీతాఫలం  5. ఆకలి  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: