అబద్దం అంటే తెలియని అమాయకురాలు...ఎవరామే....?

Durga
పొడుపులు:  1.అడిగేవారు- ఇచ్చేవారు చాలామంది- ఉపయోగించేవారు అరుదు  2.అడుగు వేసేకొద్దీ తోక తరుగుతుంది  3.అడవిలో సీతమ్మ ముగ్గు వేసింది  4.అన్నేది చూడు- నన్నేసి చూడు  5.అబద్దం అంటే తెలియని అమాయకురాలు  6.అయ్య కొయ్యాలమారి- తల్లి గిచ్చులమారి- బిడ్డలు బంగారు బొమ్మలు  7. అరచేతిలో అరవై వాకిళ్లు 8.ఆకారపుష్ఠి- నైవేద్య నష్టి 9.ఆకు పచ్చ- కాయ వగరు- పండితేతీపి  విడుపులు : 1.సలహ 2.సూది 3. చీమల బారు 4 ఉప్పు 5. అద్దం 6. రేగిపండ్లు 7. జల్లెడ 8. పుచ్చకాయ 9. అరటిపండు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: