అందం కాని అందం! ఎంటదీ?

Durga
పొడుపులు :
1.  ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు.


2.  ఆలుకాని ఆలు.

3. అందంకాని అందం

4. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.

5. ఆకాశన అప్పన్న.. నేలకుప్పన్న బోడినాగన్న.. పిండి పిసకన్న


విడుపులు :
1.  అరిటాకు
2.  వెలయాలు
3. పరమానందం, బ్రహ్మానందం.
4. చీమలదండు.
5. వెలగపండు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: