వధూవరులు అక్కడ శోభనం చేసుకోవాలంటేనే జంకుతున్నారు.. ఎందుకో తెలుసా..?

MOHAN BABU
 ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి మూడు రాత్రులు అనేది ఎంతో ఆనందదాయకం గా ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా ఇద్దరు ఒకటే విధంగా ఉండేలా  యొక్క మూడు రాత్రులు ఉంటాయి. పెళ్లయిన ప్రతి జంటకు ఈ రాత్రులు ఎంతో ముఖ్యం. అయితే ఆ దేశంలో ఈ మూడు రాత్రులు అంటేనే  అక్కడి కొత్తజంటలో  వణుకుతున్నారు. ఎందుకంటే అక్క శోభనం అంటేనే వధూవరులు ఇద్దరినీ మూడు రోజులు ఒక గదిలోనే ఉంచుతారు. కనీసం వారిని మలమూత్ర విసర్జన కూడా వెళ్ళనివ్వరు. అలాంటి కఠిన నిర్ణయాలతో శోభనం జరుగుతుంది అక్కడ. ఈ మూడు రోజులు వాళ్లకి  తగినంత ఆహారం నీళ్లు మాత్రమే ఇస్తారు. ఇంతకీ ఆచారాన్ని ఎక్కడ పాటిస్తారు తెలుసుకుందామా..?

శోభనం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సంప్రదాయబద్ధంగా జరిగే అటువంటి కార్యం.. చాలామంది యువతకి ఇది ఒక తెలియని అనుభూతి.. వివాహమైన మూడు రాత్రులు చాలా గుర్తుండిపోతాయి. ఇందులో భార్యలపై భర్తలు ఇబ్బందులు పడిన, బట్టల పై భార్యని ఇబ్బంది పడిన శుభరాత్రి తర్వాత వారికి జరిగినటువంటి మూడురోజుల   కార్యంపై ఒక అనుభూతిని పొంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అయితే ఐలాండ్ లోను ఈ తెగ వారికి మాత్రం ఏదో ఒక నరకంగా  చెప్పవచ్చు. ఇందులో నరకం ఏముంది అనుకుంటున్నారా.. అయితే అక్కడ ఆ 3 రాత్రులు బతికితే చాలు అనే విధంగా  భయపడిపోతుంటారు ఆ తెగ వాళ్ళు. వారికి  శోభనం అయితే ఏర్పాటు చేస్తారు గానీ, ఆ గదిలోనే బంధిస్తారు. అయితే ఈ 3 రాత్రులు మొదటి రాత్రి బాగానే ఉంటుంది.

మిగతా రెండు రోజులు మాత్రం నరకం కనిపిస్తుంది. కనీసం శోభనం తర్వాత శుభ్రం చేసుకోవడానికి కూడా అనుమతి ఉండదు. అయితే ఈ ఆచారం తన పూర్వీకుల నుంచి వస్తుందని  వారంటున్నారు.  అయితే ఈ సాంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత మూడు రాత్రులు  వారు గనుక మన మూత్రానికి వెళ్ళినట్లయితే మృతి చెందుతారని  నమ్ముతారు. అలాగే వారికి పుట్టిన బిడ్డలు కూడా  వెంటనే చనిపోతారు అని భావిస్తారు. అందుకే అక్క శోభనం అంటేనే వణికిపోతుంటారు. అయితే ఈ వైద్య నిపుణులు ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: