జులై 23: చరిత్రలో ఈరోజు ముఖ్య సంఘటనలు..

Purushottham Vinay
ఇక చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల విషయానికి వస్తే..1955 వ సంవత్సరంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ని స్థాపించడం జరిగింది. ఇక ఈ రోజును అందరూ ప్రతీ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు.1956 వ సంవత్సరంలో గంటకి 3,050 కిలోమీటర్ల వేగంతో, 'బెల్ ఎక్ష్-2 రాకెట్ ప్లేన్' ప్రపంచంలోనే, అతి వేగంగా ప్రయాణించిన విమానంగా రికార్డు సాధించడం జరిగింది.1931 వ సంవత్సరంలో హిందూ మహాసమురంలో ఉన్న 'అష్మోర్', 'కార్టియెర్' దీవులను ఆస్ట్రేలియా ఆధిపత్యంలోకి బదిలీ చేయడం జరిగింది.1964 వ సంవత్సరంలో ఈజిప్షియన్ ఆయుధాల ఓడ 'స్టార్ ఆఫ్ అలెంగ్జాండ్రియా', బోనె (అల్జీరియా) లోని రేవులో పేలి, 100 మంది మరణించడం జరిగింది. ఇక అలాగే 160 మంది గాయపడటం జరిగింది. ఇంకా 20 మిలియన్ డాలర్లు నష్టం అనేది జరిగింది.1965 వ సంవత్సరంలో బీటిల్స్ (గాయకుల గుంపు), 'హెల్ప్' అనే ఆల్బంని యునైటెడ్ కింగ్‌డంలో విడుదల చేయడం జరిగింది.1967 వ సంవత్సరంలో జాతుల వివక్షత కారణంగా జరిగిన అల్లర్లలో, డెట్రాయిట్ లో 43 మంది మరణించడం జరిగింది. ఇక అలాగే 2000 మంది గాయపడటం జరిగింది.

1968 వ సంవత్సరంలో 'పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్', 'ఇ1 ఎ1' అనే విమానాన్ని, మొదటిసారిగా 'హైజాకింగ్' (బలవంతంగా దారి మళ్ళించటం) చేయడం జరిగింది.1968 వ సంవత్సరంలో జాతుల వివక్షత కారణంగా, కీవ్‌ లాండ్ లో జరిగిన అల్లరలో, ముగ్గురు పోలీసులతో సహా 11 మంది మరణించడం జరిగింది.1972 వ సంవత్సరంలో మొట్టమొదటి 'ఎర్త్ రిసోర్సెస్ టెక్నాలజీ సాటిలైట్ (ఇ.ఆర్.టి.ఎస్) ను ప్రయోగించడం జరిగింది.1973 వ సంవత్సరంలో సెయింట్ లూయిస్ దగ్గర, పిడుగు పడి, ఓజార్క్ ఎ.ఎల్. విమానంలోని 36 మంది మరణించడం జరిగింది.ఇక 1974 వ సంవత్సరంలో గ్రీకు మిలిటరీ నియంతృత్వం పడిపోవడం జరిగింది.ఇక 1979 వ సంవత్సరంలో '#2736 ఆప్స్' అనే గ్రహశకలాన్ని 'ఇ. బొవెల్' కనుగొనడం జరిగింది.1980 వ సంవత్సరంలో 'సోయుజ్ 37' అనే రోదసీ నౌక, ఇద్దరు రోదసీ యాత్రికులను (ఒకడు వియత్నాంకి చెందిన వాడు), రోదసీలో అప్పటికే ఉన్న 'సాల్యూత్ 6' రోదసీనౌకకు చేరవేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: