జ‌న‌వ‌రి 2వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జ‌న‌వ‌రి 2వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు
1954 : భారతరత్న పురస్కారం భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది.
ప్ర‌ముఖుల జననాలు..
1917: కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010)
1918: బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. (మ.1946)
1920: ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992)
1927: మల్లవరపు జాన్, తెలుగు కవి. (మ.2006)
1932: ఓగేటి అచ్యుతరామశాస్త్రి, పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త.
1937: చంద్రశేఖర కంబార, కన్నడ కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ర నిర్దేశకుడు, అధ్యాపకుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.
1937: మహారాణి చక్రవర్తి, భారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు.
1943: మల్లు అనంత రాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.1990)
1957: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2013)
1958: ఆహుతి ప్రసాద్, సినిమా నటుడు. (మ.2015)
1959: కీర్తి ఆజాద్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1960: రామణ్ లాంబా, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (మ.1998)
1967: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (మ.2016)
ప్ర‌ముఖుల మరణాలు

1945: ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (జ.1864)
1969: ముప్పవరపు భీమారావు, రంగస్థల నటుడు (జ.1909)
1983: పిలకా గణపతిశాస్త్రి, కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (జ.1911)
1992: కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (జ.1898)
2007: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (జ.1937)
2011: గుండవరపు సుబ్బారావు, అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత.
2015: వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (జ.1933)
2016: ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్టు పార్టీ సీనియర్ నాయకుడు. (జ.1924)
2017: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (జ.1942)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: