ఈ టీ తాగారంటే రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది?

Purushottham Vinay
లెమన్ గ్రాస్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా కూడా నిరోధిస్తుంది. నిమ్మగడ్డితో చేసిన టీ తాగితే శరీరంలో కొవ్వు ఖచ్చితంగా కరిగి బరువు ఈజీగా తగ్గుతారు.ఇది రక్తంలో చక్కెర స్థాయులను ఈజీగా నియంత్రణలో ఉంచుతుంది. అలాగే లెమన్ గ్రాస్ టీ క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. జీర్ణ సమస్యలు ఇంకా నిద్రలేమి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. అలాగే కిడ్నీ, ఒత్తి, తలనొప్పి సమస్యలకు నిమ్మగడ్డితో చేసిన టీ చక్కగా పనిచేస్తుంది. లెమన్ గ్రాస్ టీ తాగితే దగ్గు, జలుబు, అలర్జీ ఇంకా గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పేరుకుపోయే టాక్సిన్స్ కూడా ఈజీగా బయటకు పోతాయి.లెమన్ గ్రాస్ టీలో చాలా పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను ఈజీగా స్వీకరిస్తాయి.అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇంకా అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. 


లెమన్ గ్రాస్‌లో సిట్రల్ ఇంకా జేరేనియల్ అనే రెండు ప్రధాన పదార్థాలు ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో రక్షణ కల్పిస్తాయి.ఇంకా అలాగే లెమన్ గ్రాస్ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం చాలా వరకు ఈజీగా తగ్గుతుంది. అలాగే లెమన్ గ్రాస్ ఉన్న సిట్రల్ శరీరంలో క్యాన్సర్ పెరగకుండా కూడా ఈజీగా అడ్డుకుంటుంది. ఎందుకంటే ఇది ప్రభావంవంతమైన యాంటీ క్యాన్సర్ సామర్ధ్యాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ తో పోరాడటానికి కూడా చాలా బాగా సాయం చేస్తుంది.ఇంకా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని కూడా అందిస్తుంది. ఇంకా అలాగే క్యాన్సర్ బారినపడి కీమోథెరపీ, రేడియేషన్ తీసుకుంటున్న వారు కూడా లెమన్ గ్రాస్ టీని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల అది రక్తపోటు కూడా ఈజీగా అదుపులో ఉంటుంది. ఈ లెమన్ గ్రాస్ సిస్టోలిక్ రక్తపోటులో కాస్త తగ్గుదలను ఇంకా డయాస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదలను తీసుకురావడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. దీనివల్ల రక్తపోటు ఈజీగా నియంత్రణలో ఉంటుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది. మూత్ర ఉత్పత్తిని కూడా పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: