పానీపూరీలు తింటున్నారా? అయితే ప్రమాదమే?

Purushottham Vinay
ఇక రోడ్ల పక్కన కనిపించే ప్రతిదీ కూడా అస్సలు తినకూడదు.. తింటే ఖచ్చితంగా ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. కానీ ఎందుకో మనం ఇవన్నీ తెలిసినా కూడా వెళ్లి వాటినే తినడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతాం. కానీ పానీ పూరీ, గోల్గప్పలను ముఖ్యంగా వర్షాకాలం ఇంకా శీతాకాలం సీజన్‌లో కనుక తింటే ఖచ్చితంగా టైఫాయిడ్, ఇంకా అలాగే అనేక ఇతర సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.వర్షాకాలంలో అయితే ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి వ్యాధులలో ఖచ్చితంగా కూడా టైఫాయిడ్ అనేది చాలా ముఖ్యమైనదనే చెప్పుకోవాలి. తెలంగాణలో టైఫాయిడ్ రోగుల సంఖ్య రోజు రోజుకి చాలా వేగంగా పెరుగుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ  స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీని దీనికి పూర్తి బాధ్యతగా పరిగణించడం జరిగింది.ఇక మే నెలలో తెలంగాణలో సుమారు 27,00 టైఫాయిడ్ కేసులు అనేవి నమోదయ్యాయి. ఇంకా అలాగే అదే సమయంలో, జూన్ నెలలో మొత్తం 2752 కేసులు నమోదయ్యాయి.  పానీ పూరీ వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా ఖచ్చితంగా ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని చాలా మంది వైద్యులు కూడా పేర్కొన్నారు.


పానీ పూరీని ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియలో ఎన్నో రకాల ఆటంకాలు ఏర్పడతాయి.ఈ గొల్గప్ప ప్రేగులలో మంటకు కూడా కారణం అవుతుంది.ఈ గొల్గప్ప తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. ముఖ్యంగా వీధిలో బయట దొరికే గొల్గప్పల వల్ల ఇటువంటి సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అందుకే చలికాలం ఇంకా వర్షాకాలంలో గొల్గప్ప తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక గోల్గప్ప వల్ల టైఫాయిడ్ మాత్రమే కాదు, శరీరంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అందుకే చాలా మంది పిల్లలకు కూడా ఈ గొల్గప్ప తినడం నిషేధం.గొల్గప్పను చాలా ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.ఇక మీ పిల్లలు కనుక ఎక్కువ గొల్గప్పలను తీసుకుంటే అది ఖచ్చితంగా డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది.ఇంకా గొల్లకాయలు ఎక్కువగా తింటే వాంతులు, విరేచనాలు, కామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.అలాగే పానీ పూరీ వల్ల అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: