వేడి నీరు: ఎక్కువ తాగితే ఈ నష్టాలు తప్పవు?

Purushottham Vinay
వేడి నీరు: చాలా మంది కూడా వేడి నీటిని మాత్రమే తాగుతుంటారు. రోజంతా కూడా వేడి నీటిని మాత్రం తాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే.. ప్రస్తుత కాలంలో అనారోగ్యానికి గురయ్యేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఆహారం ఇంకా జీవనశైలిలో మార్పు కారణంగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిదని మన అందరికీ తెలిసిందే. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రకరకాల వ్యాధులు నయమవుతాయని పరిశోధకులు తెలిపడం జరిగింది. అయితే రోజంతా కూడా గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన నష్టాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. చాలా మంది ఆరోగ్యంగా ఇంకా అలాగే ఫిట్‌గా ఉండటానికి రోజంతా కూడా వేడి నీటిని తాగుతారు. దాని వల్ల లాభాలు ఉన్నా, ఎక్కువ తీసుకుంటే నష్టాలు అనేవి కూడా ఉన్నాయి. మరి ఆ నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఇక బరువు తగ్గేందుకు, పొట్ట తగ్గడానికి రోజంతా వేడినీళ్లు తాగుతున్నట్లయితే.. ఈ అలవాటును ఖచ్చితంగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 


ఇలా చేయడం వల్ల రక్తంలో నీటిశాతం పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది.కిడ్నీ అనేది మన శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇది టాక్సిన్స్ తొలగించడానికి బాగా పనిచేస్తుంది. దీని సామర్థ్యం అనేది కొంతవరకు నీటిపై ఆధారపడి ఉంటుంది. కానీ వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది.అలాగే రాత్రి పడుకునేటప్పుడు వేడి నీటిని నిరంతరం తాగడం వల్ల నిద్రకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ నీరు త్రాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన కూడా వస్తుంది.ఇంకా దాహం వేయకపోయినా వేడినీరు ఎక్కువగా తాగితే, సిరలు వాపు సమస్య వస్తుంది. మెదడులోని నరాల్లో మంట వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి, రోజులో పరిమిత పరిమాణంలో మాత్రమే గోరువెచ్చని నీటిని త్రాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: