రోజూ ఇవి తీసుకుంటే షుగర్ ఇక రానే రాదు!

Purushottham Vinay
భారతదేశంలో రోజురోజూకు డయాబెటిక్ రోగుల సంఖ్య బాగా పెరిపోయింది. అసలు చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్య బారిన చాలా మంది పడుతున్నారు.ఇక ఈ డయాబెటిక్ నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఔషదాలున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయని పలు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా కూడా ఈజీగా విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల ఆహార నియమాలను కూడా ఇందుకు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఇక అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.ఇక వారు తప్పకుండా ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.ఇక మునగకాయను ఎక్కువగా సౌత్ ఇండియన్ డిష్ అయిన సాంబార్‌లో వినియోగిస్తారు. 


ఇది రక్తంలో చక్కెరను నియంత్రించేందుకు బాగా దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది జీవక్రియను బలపరిచి.. జీర్ణక్రియ సమస్యలను కూడా చాలా ఈజీగా తొలగిస్తుంది.ఇక డయాబెటిక్ పేషెంట్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఖచ్చితంగా రెగ్యులర్ గా పచ్చి అరటిపండ్లను తినాలి. అందులో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవెల్ మెయింటెన్ చేయడానికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.అలాగే ఉసిరికాయను ఆయుర్వేద నిధిగా పిలుస్తారు. ఇందులో విటమిన్ సి ఇంకా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహ వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తుంది.కాకరకాయ చేదు కూరగాయ అయినప్పటికీ.. ఇందులో చాలా రకాల ఔషధ గుణాల ఉంటాయి. ఇక డయాబెటిక్ పేషెంట్లు క్రమం తప్పకుండా దీని రసాన్ని తాగితే.. ఖచ్చితంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.రోజూ ఇవి తీసుకుంటే షుగర్ ఇక రానే రాదు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: