వావ్! ఈ పచ్చడి ఆరోగ్యానికి ఇంత మంచిదా!

Purushottham Vinay
ఇక భారతీయులకు పచ్చళ్ళు అంటే ఎంత ఇష్టమో అసలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగువారికి ప్రతి రోజు భోజనం లో పచ్చడి అనేది అసలు లేకపోతే వారికి ముద్ద దిగదు.ఇక ఎన్ని కూరలు ఉన్న కూడా పచ్చడి మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ మధ్య కాలంలో నిల్వ పచ్చళ్ళు తింటే ఆరోగ్యానికి అసలు మంచిది కాదని చాలామంది కూడా పచ్చళ్ళను తినడం మానేస్తున్నారు.కాని పచ్చళ్ళు మన ఆరోగ్యానికి ఎంతగానో మంచి చేస్తాయి. ఇక ఈ పచ్చళ్ళలో అయితే నిమ్మకాయ పచ్చడి చాలా ఎక్కువగా మేలు చేస్తుంది.అయితే తగిన మోతాదులో మాత్రమే దీన్ని తీసుకోవాలి. నిమ్మకాయ పచ్చడి తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దాంతో బ్యాక్టీరీయ ఇంకా అలాగే వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు రావు.ఇక ఇందులో ఉండే విటమిన్ సి యాంటి ఆక్సిడెంట్స్ గా పని చేసి గాయాలను కూడా చాలా త్వరగా మానేలా చేస్తుంది.ఇంకా అలాగే అధిక రక్తపోటు తక్కువ రక్తపోటు అనేవి రెండు ఆరోగ్యానికి చాలా ప్రమాదం. 


అయితే ఈ నిమ్మకాయ పచ్చడి తీసుకుంటే రక్త ప్రసరణ బాగా సక్రమంగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ తీసుకుంటే మాత్రం అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి లిమిట్ గా తీసుకుని చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.ఇంకా వయస్సు పెరిగే కొద్ది ఎముకలకు సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ అయితే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాల్షియం ఇంకా అలాగే ఐరన్ లోపం వల్లే ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి.. కాల్షియం, విటమిన్-సి, ఎ ఇంకా అలాగే పొటాషియం కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని ఈజీగా పెంపొందించుకోవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ పచ్చడి తినండి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: