ఇవి తింటే షుగర్ వ్యాధి మటు మాయం..!!

Purushottham Vinay
ఇక ఈ కాలంలో కామన్ గా జనాలను పీడిస్తున్న వ్యాధి షుగర్ వ్యాధి. చాలా మంది కూడా ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు కూడా. ఇక ఈ వ్యాధికి చక్కటి ఔషధ గుణం మన వంటింట్లో దొరికే పసుపు అని చెప్పాలి. ఔషధ గుణాలు చాలా పుష్కలంగా ఉన్న పసుపును తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పసుపులో మంచి మొత్తంలో ఫైబర్, ఐరన్, విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉంటాయి.అలాగే దీనితో పాటు, పసుపు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా జీవక్రియను పెంచడానికి కూడా పసుపు పనిచేస్తుంది. అయితే ఈ పసుపు షుగర్ రాకుండా ఉండటానికి మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా? దీన్ని ఎంత మోతాదులో ఇంకా ఎలా వినియోగించాలో తెలుసుకోవడం మాత్రమే ఇప్పుడు అవసరం. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి షుగర్ వ్యాధితో బాధపడే పేషెంట్లు పసుపును ఉపయోగించే సరైన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇక పసుపు చాలా ఎక్కువ ఔషధ గుణాలతో నిండి ఉంది.

అలాగే ఉసిరి కాయ కూడా పోషకాల నిల్వ కంటే తక్కువ కాదు. ఈ రెండు పదార్ధాల కలయిక ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఉసిరికాయలో విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది.ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను చాలా నియంత్రిస్తుంది.దీన్ని కనుక పసుపుతో కలిపి తింటే ఇక చాలా మంచి ఫలితాలు ఉంటాయి.డయాబెటిక్ వ్యాధితో బాధపడే రోగి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నిజానికి, జామకాయలో క్రోమియం అనేది ఉంటుంది, ఇది కార్బోహైడ్రేట్‌లను జీర్ణం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిని స్వయంచాలకంగా నియంత్రణలో ఉంచడం జరుగుతుంది.ఇక షుగర్ పేషెంట్లకు అల్లం తీసుకోవడం చాలా మేలుని చేస్తుంది.అల్లం కూడా అనేక ఔషధ గుణాలతో నిండి ఉంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో  ప్రభావవంతంగా ఉంటుందని కొన్ని పరిశోధనలు నిర్ధారించడం జరిగింది.షుగర్ వ్యాధిగ్రస్తులు ఒక గ్లాసు పసుపు పాలలో అల్లం కలుపుకుని తింటే షుగర్ వ్యాధి తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: