కరోనా టైమ్ లో ఈ హెల్త్ టిప్స్ పాటించండి ?
విటమిన్స్ తీసుకోవాలి : మనం ప్రతిరోజు ఇష్టం ఉన్నప్పుడు తీసుకోకుండా విటమిన్ సి ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకుంటే మనకు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఎక్స్ట్రా విటమిన్ సప్లిమెంట్స్ ఆంటీ తీసుకుంటే కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.
సెల్ఫ్ కేర్ సమయాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది : మనం ప్రతి రోజూ వర్క్ చేస్తాము. డబ్బులు బాగా సంపాదించే చేస్తాము. అయితే చాలామంది ఆరోగ్యం పై మాత్రం అస్సలు ఫోకస్ చేయారు. ఖచ్చితంగా మనం డబ్బులు సంపాదించడం తో పాటు మన ఆరోగ్యం ఏంటి అసలు ఏం జరుగుతుంది ? అనే దానిపై దృష్టి సారించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా ఆఫీస్ లేదా బయటికి వెళ్లి వచ్చిన తర్వాత స్నానం చేసి చాలా రిలాక్స్ గా పడుకోవాలి. అప్పుడు మనకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
శుభ్రత పాటించాలి : మనం పడుకునే బెడ్ రూమ్ ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచి నిద్ర ఉండదు పడుతుంది. కచ్చితంగా మన బెడ్ రూమ్ చల్లగా ఉంటే తొందరగా నిద్ర పట్టేస్తుంది. అలాగే చెత్తాచెదారం బెడ్ రూములో ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పోయేముందు ఫోన్లు మరియు స్మార్ట్ ఫోన్ లో వాడటం బంద్ చేయాలి. అలాగే బెడ్రూంలో కచ్చితంగా లైట్ ఆఫ్ చేసి పడుకోవాలి. ఇలాంటి చాలా నిర్మల ఫ్రెండ్స్ చేయండి మంచి ఆరోగ్యం లభిస్తుంది.